భిన్న సందర్భాలలో వ్రాసిన వ్యాసాల పరిశోధన పత్రాల ప్రసంగాల సంపుటీకరణమీ గ్రంథం. ఇందులో భాషానుశీలనం, మాండలిక తత్త్వదర్శనం, జానపద వ్యాకరణంశం, జానపద విజ్ఞాన వివేకం ఉన్నాయి. ఇందులో శ్రీకృష్ణదేవరాయల, సినారె, భీమన్న, నాళం కృష్ణారావు, కవితా వైశిష్ట్య పరామర్శలో పాటు 'కీలుబొమ్మలు' నవలా వస్తుతత్వం, వానలోని సమాజ సౌజన్యం సమకూర్చాను. 'మునివాహనుడు' లో 'మాలవాండ్రపాట' లో ఉన్న దళిత జీవన సాహిత్య యుధార్ద్యం చేర్చాను. ఇంకా 'వలస రచయిత' అనే నూత్న దృక్పథం గుర్తించి ఆ సాహిత్య చైతన్యం బేరీజు వేయడం మీరు గుర్తిస్తారు.
- ఆచార్య కొలకలూరి ఇనాక్