సుమారు రెండువేల సంవత్సరాల పూర్వం, మంచు కురుస్తున్న సమయంలో బెత్లె హెమ్ పట్టణంలో , దైవానుగ్రహంవల్ల మేరీ జోసెఫ్ దంపతులకు, పశువుల పాకలో - ఉదయించే సూర్యుణ్ణి చూడటానికి, చీకటిలో క్రొత్త వెలుగై - క్రీస్తు జన్మించారు.
ఆశాజ్యోతిని మధుజ్యోతిని వెంటబెట్టుకుని, మిత్రులకు, బంధువులకూ పొరుగువారికి క్రిస్మస్ గ్రీటింగ్ కార్డ్సు ఇచ్చి, నిండు నెలల మేరీ ఇంటికి తిరిగి వచ్చేసరికి క్రిస్ మాస్ ట్రీ దగ్గర కూర్చుని తదేకంగా చెట్టులోకి చొచ్చుకుపోయిన చూపులతో వున్న జోసఫ్ మనస్సులో ఎమెమౌ వూహించుకుంటూ వున్నాడు.
భార్య తృప్తిగా లోపలికి పోయింది. పిల్లలు ప్రేమగా తండ్రి దగ్గరకు చేరారు. ఆశాజ్యోతి పెద్ద పిల్ల, ఎనిమిదేళ్ళు. మధుజ్యోతి రెండో బిడ్డ నాలుగేళ్ళు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.