చారిత్రక నవలాచక్రవర్తి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ ఆయా సందర్భాల్లో రచించిన వివిధ సాహిత్య, సాంస్కృతిక వ్యాసములివి. ఆంధ్రభూమి దిన, వార , మాస పత్రికలలోనూ ఆంధ్రజ్యోతి వంటి వివిధ పత్రికలలోను లోగడ ప్రకటించబడి అశేష పాఠకలోకాన్ని అలరించాయి.
ఇవన్నీ ఒకే సంపుటంగా రావటం ఇదే ప్రధమం.
రచయిత చిన్ననాటి ముచ్చట్లు , భారతీయ సాంస్కృతిక మూలసూత్రాలు , పండిత దినదయాల్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతావాద సిద్ధాంత భూమిక వంటి లోతైన వ్యాసాల నుండి ఇటీవల విడుదలైన మహానటి సావిత్రి బయోపిక్ పై సమీక్ష వంటి వ్యాసాలతో సహా, పాఠకులకు విజ్ఞానాన్ని విశ్లేషణాత్మక వివేచనను అందించే గ్రంథమిది.
ఇది చారిత్రక నవలాచాక్రవర్తి 79 వ సంవత్సరం
ఇది వారి 106 వ రచన.