Sipra Vakyam

Rs.350
Rs.350

Sipra Vakyam
INR
MANIMN1773
In Stock
350.0
Rs.350


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                ఈ సంపుటంలో సమకాలీన రాజకీయ, సామాజిక సమస్యల పై గత రెండు దశాబ్దాలుగా వివిధ పత్రికలలో వచ్చిన వ్యాసాలు ఉన్నాయి. ఆంధ్రభూమి దినపత్రికలో "శిప్ర వాక్యం " శీర్షికతో వచ్చిన వ్యాసాలు ఎక్కువగా ఉన్నాయి.

                          "మాస్టారు! ఏ రోజుకారోజు దినపత్రికలో చదివి, వదిలి పెట్టె రచనలు కావివి. పరిశోధక విద్యార్థులకు పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు బంగారం గనుల వంటివి. వీటిని గ్రంధరూపంలో తెచ్చి మా అమ్మ - నాన్నలకు అంకితం చేయండి" అని అపర ఘంటసాల డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ కోరిక మేరకు వీటిని ఒక సంపుటంగా తీసుకోని రావడం జరిగింది. ఈ సెలెక్టెడ్ వ్యాసాలు ప్రధమ భాగం మాత్రమే. విలువెంట ద్వితీయ, తృతీయ భాగాలు కూడా వెలువడుతాయి.

                                 ఇది చారిత్రక నవలాచక్రవర్తి 105 వ రచన.

                ఈ సంపుటంలో సమకాలీన రాజకీయ, సామాజిక సమస్యల పై గత రెండు దశాబ్దాలుగా వివిధ పత్రికలలో వచ్చిన వ్యాసాలు ఉన్నాయి. ఆంధ్రభూమి దినపత్రికలో "శిప్ర వాక్యం " శీర్షికతో వచ్చిన వ్యాసాలు ఎక్కువగా ఉన్నాయి.                           "మాస్టారు! ఏ రోజుకారోజు దినపత్రికలో చదివి, వదిలి పెట్టె రచనలు కావివి. పరిశోధక విద్యార్థులకు పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు బంగారం గనుల వంటివి. వీటిని గ్రంధరూపంలో తెచ్చి మా అమ్మ - నాన్నలకు అంకితం చేయండి" అని అపర ఘంటసాల డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ కోరిక మేరకు వీటిని ఒక సంపుటంగా తీసుకోని రావడం జరిగింది. ఈ సెలెక్టెడ్ వ్యాసాలు ప్రధమ భాగం మాత్రమే. విలువెంట ద్వితీయ, తృతీయ భాగాలు కూడా వెలువడుతాయి.                                  ఇది చారిత్రక నవలాచక్రవర్తి 105 వ రచన.

Features

  • : Sipra Vakyam
  • : Prof Mudigonda Siva Prasad
  • : Prof. Mudigonda Siva Prasad
  • : MANIMN1773
  • : Paperback
  • : 2020
  • : 346
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sipra Vakyam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam