తెలుగు వర్ణమాల ప్రకారం ఈ పుస్తకములో పొడుపు కథలు తెలియజేయబడినవి.
పొడుపు కధలు అనగా
ఎదలోతులను తాకి మేల్కొలిపే ప్రశ్న.
జ్ఞానోదయాన్ని కలిగించేది.
నీలో ఉన్న చీకటిని తొలిగించి ప్రకాశాన్ని, ఉత్తేజాన్ని కలిగించేది.
- తెలుగు కుటుంబాలలో నిరంతరం జరిగే సంఘటనలు, వాస్తవాలకు ప్రతిబింబాలు.
- గ్రామీణ ఆచార, వ్యవహారాలకు, అలవాట్లకు, సంస్కృతికీ అద్దంపట్టే జీవిత సత్యాలు.
- అన్ని వయసుల వారు ఆనందించే, ఆలోచింపజేసే వినోద గుళికలు. విజ్ఞాన వీచికలు.
- సామాజిక అవగాహనకు, లోకజ్ఞాన పెంపుదలకు అలంబనాలు.
- బాలలలో చురుకుదనం, వివేచనా శక్తీ పెంచే వింత కధలు.
బాలలలో, యువతలో ఆలోచనా శక్తిని, ఉత్సాహాన్ని పెంచే పదహారు వందల పొడుపు కధలు : విడుపులు.
- కె.శ్రీమన్నారాయణ
తెలుగు వర్ణమాల ప్రకారం ఈ పుస్తకములో పొడుపు కథలు తెలియజేయబడినవి. పొడుపు కధలు అనగా ఎదలోతులను తాకి మేల్కొలిపే ప్రశ్న. జ్ఞానోదయాన్ని కలిగించేది. నీలో ఉన్న చీకటిని తొలిగించి ప్రకాశాన్ని, ఉత్తేజాన్ని కలిగించేది. - తెలుగు కుటుంబాలలో నిరంతరం జరిగే సంఘటనలు, వాస్తవాలకు ప్రతిబింబాలు. - గ్రామీణ ఆచార, వ్యవహారాలకు, అలవాట్లకు, సంస్కృతికీ అద్దంపట్టే జీవిత సత్యాలు. - అన్ని వయసుల వారు ఆనందించే, ఆలోచింపజేసే వినోద గుళికలు. విజ్ఞాన వీచికలు. - సామాజిక అవగాహనకు, లోకజ్ఞాన పెంపుదలకు అలంబనాలు. - బాలలలో చురుకుదనం, వివేచనా శక్తీ పెంచే వింత కధలు. బాలలలో, యువతలో ఆలోచనా శక్తిని, ఉత్సాహాన్ని పెంచే పదహారు వందల పొడుపు కధలు : విడుపులు. - కె.శ్రీమన్నారాయణ© 2017,www.logili.com All Rights Reserved.