- మానవుడు తన భౌతిక మానసిక బంధాల నుండి బయటపడినపుడు మాత్రమే అతడు స్వేచ్చ, ఆనందం, మానసిక శాంతిని పొందగలడు.
- తెలివి తక్కువ శిష్యుడు మంచి గురువు నుంచి నేర్చుకోగలిగే దానికనా మంచి శిష్యుడు చెడ్డ గురువు వద్దనుండి కూడా ఎక్కువ విషయాలు తెలుసుకోగలడు.
- మనస్ఫూర్తిగా పనిచెయ్యకుండా లభించే విజయం తన చుట్టూ వెగటుతనాన్ని మాత్రమే వెదజల్లుతుంది.
- జీవితంలో మనకు మంచి జరగాలని కోరుకునే మిత్రులూ, మనల్ని నాశనం చేయాలనుకొనే అసూయపరులుంటారు.
- మనకి మంచి ఎవరు చేస్తారో, ఎవరి చెడు చేస్తారో గ్రహించి దాని కనుగుణంగా మసులుకోవడమే జీవితం.
- కష్టాలు, సమస్యలు రూపంలో మనం ఎదగడానికి భగవంతుడు అవకాశామిస్తాడు.
- అపజయాల్ని నుంచి అనుభవాలు గ్రహించి విజయాలను సాధించాలి.
- మానవుడు తన భౌతిక మానసిక బంధాల నుండి బయటపడినపుడు మాత్రమే అతడు స్వేచ్చ, ఆనందం, మానసిక శాంతిని పొందగలడు. - తెలివి తక్కువ శిష్యుడు మంచి గురువు నుంచి నేర్చుకోగలిగే దానికనా మంచి శిష్యుడు చెడ్డ గురువు వద్దనుండి కూడా ఎక్కువ విషయాలు తెలుసుకోగలడు. - మనస్ఫూర్తిగా పనిచెయ్యకుండా లభించే విజయం తన చుట్టూ వెగటుతనాన్ని మాత్రమే వెదజల్లుతుంది. - జీవితంలో మనకు మంచి జరగాలని కోరుకునే మిత్రులూ, మనల్ని నాశనం చేయాలనుకొనే అసూయపరులుంటారు. - మనకి మంచి ఎవరు చేస్తారో, ఎవరి చెడు చేస్తారో గ్రహించి దాని కనుగుణంగా మసులుకోవడమే జీవితం. - కష్టాలు, సమస్యలు రూపంలో మనం ఎదగడానికి భగవంతుడు అవకాశామిస్తాడు. - అపజయాల్ని నుంచి అనుభవాలు గ్రహించి విజయాలను సాధించాలి.© 2017,www.logili.com All Rights Reserved.