మనసారా చేసిన అనువాదం
అబ్దుల్ కలామ్ గారికి దేశాధినేతగా, శాస్త్రవేత్తగా, దేశరక్షణాతత్పరుడిగా, అధ్యాపకుడిగా, పరిచయవాక్యాలు అవసరం లేదు. కవిగా మాత్రం ఆయన కొంతవరకు అపరిచితుడే. కవిని కావాలన్న కోరికతో చేసిన పద్యరచన కాదు వారిది. తన మనసును ఏదో ఒక అనుభూతి, ఒక భావం, ఒక ప్రేరణ కుదిపేసినపుడే కవితలు రాశారు. తమిళంలో, ఇంగ్లీషులో ఆయన రాసిన కవితలు ఇదివరకే అందుబాటులో ఉన్నాయి. ‘The Life Tree' ('ది లైఫ్ ట్రీ") అన్న పేరుతో ప్రచురితమైన కలామ్ గారి ఆంగ్లకవితలను, వెబ్సైట్లో లభించిన మరికొన్ని కవితలను తెలుగులోకి తీసుకువచ్చిన చిటిప్రోలు సుబ్బారావుగారు, తెలుగు పాఠకులకు కొత్త కలామ్ ను పరిచయం చేస్తున్నారు.
కలామ్ గారి జీవితాన్ని, వృత్తిని నడిపించిన శక్తులే ఆయన కవితా వస్తువులయ్యాయి. అందుకే ప్రతి కవితలోనూ మనమెరిగిన కలామ్ గారి వ్యక్తిత్వం దర్శనమిస్తుంది. ఆయనలోని ప్రేమతత్వం, నిరాడంబరత, నిర్మలత్వం, ప్రకృతి ప్రీతి, భగవదారాధన ఆయన కవిత్వంలోనూ కనిపిస్తాయి.
ఈ అనువాదాన్ని కొన్ని కారణాలవల్ల ప్రత్యేకమైనదిగా భావిస్తున్నాను..................
మనసారా చేసిన అనువాదం అబ్దుల్ కలామ్ గారికి దేశాధినేతగా, శాస్త్రవేత్తగా, దేశరక్షణాతత్పరుడిగా, అధ్యాపకుడిగా, పరిచయవాక్యాలు అవసరం లేదు. కవిగా మాత్రం ఆయన కొంతవరకు అపరిచితుడే. కవిని కావాలన్న కోరికతో చేసిన పద్యరచన కాదు వారిది. తన మనసును ఏదో ఒక అనుభూతి, ఒక భావం, ఒక ప్రేరణ కుదిపేసినపుడే కవితలు రాశారు. తమిళంలో, ఇంగ్లీషులో ఆయన రాసిన కవితలు ఇదివరకే అందుబాటులో ఉన్నాయి. ‘The Life Tree' ('ది లైఫ్ ట్రీ") అన్న పేరుతో ప్రచురితమైన కలామ్ గారి ఆంగ్లకవితలను, వెబ్సైట్లో లభించిన మరికొన్ని కవితలను తెలుగులోకి తీసుకువచ్చిన చిటిప్రోలు సుబ్బారావుగారు, తెలుగు పాఠకులకు కొత్త కలామ్ ను పరిచయం చేస్తున్నారు. కలామ్ గారి జీవితాన్ని, వృత్తిని నడిపించిన శక్తులే ఆయన కవితా వస్తువులయ్యాయి. అందుకే ప్రతి కవితలోనూ మనమెరిగిన కలామ్ గారి వ్యక్తిత్వం దర్శనమిస్తుంది. ఆయనలోని ప్రేమతత్వం, నిరాడంబరత, నిర్మలత్వం, ప్రకృతి ప్రీతి, భగవదారాధన ఆయన కవిత్వంలోనూ కనిపిస్తాయి. ఈ అనువాదాన్ని కొన్ని కారణాలవల్ల ప్రత్యేకమైనదిగా భావిస్తున్నాను..................© 2017,www.logili.com All Rights Reserved.