తెలుగు: ఒడళ్ళు రెండు, ఉసురు ఒకటి
కన్నడం: ఒడలు ఎరడు, జీవ వందె
తమిళం: ఉదాల్ ఇరండు, ఉయిర్ ఒండ్రు
మలయాళం: ఉడల్ రెండు,ఉయీర్ ఒన్ను
ఒకే అర్ధం నాలుగు భాషల్లో వ్యక్తీకరణలో, రూపంలో ఇంత ధగ్గరగా ఉందేమిటి? ఒక తల్లికి పుట్టిన బిడ్డలా 'జీన్స్' దగ్గరగా ఉండవా? ప్రాచీన మూల ద్రావిడ భాష రూపాంతరాలే దక్షిణ భారతబాషలు. మనది ద్రావిడ భాషాకుటుంబం. తెలుగు సామెత మిగిలిన దాక్షిణాత్యభాషల్లో ఎలా పలుకుతోందో చూసి ఆనందించటం ఈ "సోదరభాషల సామెతలు" లక్ష్యం.
అనుభావసారమైన ఇటువంటి సామెతలు మన వ్యక్తిత్వ వికాసం కోసం ఈ సంకలనంలో ఎన్నో ఉన్నాయి.
తెలుగు: ఒడళ్ళు రెండు, ఉసురు ఒకటి కన్నడం: ఒడలు ఎరడు, జీవ వందె తమిళం: ఉదాల్ ఇరండు, ఉయిర్ ఒండ్రు మలయాళం: ఉడల్ రెండు,ఉయీర్ ఒన్ను ఒకే అర్ధం నాలుగు భాషల్లో వ్యక్తీకరణలో, రూపంలో ఇంత ధగ్గరగా ఉందేమిటి? ఒక తల్లికి పుట్టిన బిడ్డలా 'జీన్స్' దగ్గరగా ఉండవా? ప్రాచీన మూల ద్రావిడ భాష రూపాంతరాలే దక్షిణ భారతబాషలు. మనది ద్రావిడ భాషాకుటుంబం. తెలుగు సామెత మిగిలిన దాక్షిణాత్యభాషల్లో ఎలా పలుకుతోందో చూసి ఆనందించటం ఈ "సోదరభాషల సామెతలు" లక్ష్యం. అనుభావసారమైన ఇటువంటి సామెతలు మన వ్యక్తిత్వ వికాసం కోసం ఈ సంకలనంలో ఎన్నో ఉన్నాయి.
© 2017,www.logili.com All Rights Reserved.