డా. చల్లా విజయలక్ష్మి ఈ కర్ణాటక సంగీత కోశాన్ని భరతముని నాట్యశాస్త్రం, నారదుని సంగీతమకరందం, రామామాత్యుని స్వరమేళకళానిధి, సోమామాత్యుని రాగవిబోధ, పారుపూడి చలమయ్య శాస్త్రి అభినవగానమంజూష మొదలైన అనేక లక్ష్య, లక్షణ గ్రంథాలు, అనేక మంది సంగీత వాగ్గేయకారులు, విద్వాంసులను క్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధించి రాసింది.
తెలుగు భాషలో నిఘంటు రూపంలో వచ్చిన సమగ్రమైన గ్రంథరాజం ఇది. సంగీత విద్వాంసులు, విద్యార్థులు, సంగీతాభిమానులు ఉపయోగించుకోదగిన ముఖ్య గ్రంథం.
- డా. చల్లా విజయలక్ష్మి