పాటను ప్రాణ వాయువుగా భావించే జయరాజు, లేత పూరేకుల్లాంటి పూతరేకుల్లాంటి పాటలేకాకుండా కష్టాల 'పూతన' సంహారం చేసే, రామ బాణం లాంటి పదునైన పాటల్ని కూడా రాశాడు. మన హృదయాంగణాన్ని కౌముదీ జలంతో కడితే పాటల నెలరాజు జయరాజు. ఆయన రాసిన పాలమీగడలాంటి పాటల్ని రసజ్ఞలోకం ఆదరించి, ఆనందిస్తుందని ఆశిస్తూ, ఆయన కవితా సంపుటి మూడవ కూర్పు 'వసంతగీతం' మనందరి జీవితాలను వాడని, వీడని వసంత ప్రసూనపరాగ పరిమళంతో నింపుతుందని కాంక్షిస్తూ, పగడాల్లాంటి వారి పాటల భావాల వైభవాల భావితరాల వారికి వరాలుగా మారి వారి జీవితాలకు అమృతస్పర్శను అందిస్తాయని ఆకాంక్షిస్తూ...
- శ్రీరాం
పాటను ప్రాణ వాయువుగా భావించే జయరాజు, లేత పూరేకుల్లాంటి పూతరేకుల్లాంటి పాటలేకాకుండా కష్టాల 'పూతన' సంహారం చేసే, రామ బాణం లాంటి పదునైన పాటల్ని కూడా రాశాడు. మన హృదయాంగణాన్ని కౌముదీ జలంతో కడితే పాటల నెలరాజు జయరాజు. ఆయన రాసిన పాలమీగడలాంటి పాటల్ని రసజ్ఞలోకం ఆదరించి, ఆనందిస్తుందని ఆశిస్తూ, ఆయన కవితా సంపుటి మూడవ కూర్పు 'వసంతగీతం' మనందరి జీవితాలను వాడని, వీడని వసంత ప్రసూనపరాగ పరిమళంతో నింపుతుందని కాంక్షిస్తూ, పగడాల్లాంటి వారి పాటల భావాల వైభవాల భావితరాల వారికి వరాలుగా మారి వారి జీవితాలకు అమృతస్పర్శను అందిస్తాయని ఆకాంక్షిస్తూ... - శ్రీరాం© 2017,www.logili.com All Rights Reserved.