మనిషి మనిషికి మధ్య సున్నితమైన బంధాలు... అది ఎటువంటి బంధమైనా సరే బలంగా ఉండాలంటే కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. అందులో ఈ రోజుల్లో. అందులో మరీ ముఖ్యంగా భార్యాభర్తల్లో. ఈ కమ్యూనికేషన్ సరిగ్గా లేకే గతంతో పోల్చుకుంటే విడాకుల సంఖ్య పెరిగింది. ఈ 'అల్లంత దూరాన...' లో అది చెప్పడానికే ప్రయత్నం చేశాను. నవ్య వారపత్రికలో సీరియల్ గా వస్తున్నప్పుడు పాఠకులు తెలియజేసిన విశేష ఆదరణ నాకు ఆనందం కలుగజేసింది.
ఈ అల్లంత దూరాన...' చదివి మీరు కూడా అభిప్రాయం తెలిపితే, అది నాకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆశిస్తున్నాను.
- కొమ్మూరి రవికిరణ్
మనిషి మనిషికి మధ్య సున్నితమైన బంధాలు... అది ఎటువంటి బంధమైనా సరే బలంగా ఉండాలంటే కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. అందులో ఈ రోజుల్లో. అందులో మరీ ముఖ్యంగా భార్యాభర్తల్లో. ఈ కమ్యూనికేషన్ సరిగ్గా లేకే గతంతో పోల్చుకుంటే విడాకుల సంఖ్య పెరిగింది. ఈ 'అల్లంత దూరాన...' లో అది చెప్పడానికే ప్రయత్నం చేశాను. నవ్య వారపత్రికలో సీరియల్ గా వస్తున్నప్పుడు పాఠకులు తెలియజేసిన విశేష ఆదరణ నాకు ఆనందం కలుగజేసింది. ఈ అల్లంత దూరాన...' చదివి మీరు కూడా అభిప్రాయం తెలిపితే, అది నాకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆశిస్తున్నాను. - కొమ్మూరి రవికిరణ్© 2017,www.logili.com All Rights Reserved.