ఈ పోటీ యుగంలో తనకు అర్హతలున్నా, శక్తి ఉన్నా, అనేక కారణాల వల్ల విజయపథంలోకి పయనించలేక పోతున్నాడు మనిషి. వ్యక్తిత్వ వికాసం, ఆత్మస్థైర్యం కొంతవరకే ఉపయోగపడి అతడ్ని పూర్తిగా తీర్చిదిద్దలేకపోతున్నాయి. ఫలితంగా అశాంతిలోంచి, నిరాశ నిస్పృహల నుంచి బయటపడలేక పోతున్నాడు. ఈ విషమ పరిస్థితుల్లో అతనికో తోడు కావాలి! ఆధ్యాత్మిక శక్తితో కూడిన తోడు కావాలి. అటువంటి తోడే - రేకి! రేకి మీకు ఎలా ఉపయోగ పడుతుందో వివరించే అపురూప గ్రంథమే ఈ 'రేకి'.
- కొమ్మూరి వేణుగోపాలరావు
ఈ పోటీ యుగంలో తనకు అర్హతలున్నా, శక్తి ఉన్నా, అనేక కారణాల వల్ల విజయపథంలోకి పయనించలేక పోతున్నాడు మనిషి. వ్యక్తిత్వ వికాసం, ఆత్మస్థైర్యం కొంతవరకే ఉపయోగపడి అతడ్ని పూర్తిగా తీర్చిదిద్దలేకపోతున్నాయి. ఫలితంగా అశాంతిలోంచి, నిరాశ నిస్పృహల నుంచి బయటపడలేక పోతున్నాడు. ఈ విషమ పరిస్థితుల్లో అతనికో తోడు కావాలి! ఆధ్యాత్మిక శక్తితో కూడిన తోడు కావాలి. అటువంటి తోడే - రేకి! రేకి మీకు ఎలా ఉపయోగ పడుతుందో వివరించే అపురూప గ్రంథమే ఈ 'రేకి'. - కొమ్మూరి వేణుగోపాలరావు© 2017,www.logili.com All Rights Reserved.