ఆనందరావు అంగారక యాత్ర తలచిన రోజే తాత పెళ్లి అనే విధంగా ఆనందుకు ఆలోచన వచ్చిన వెంటనే అంగారక గ్రహానికి ప్రయాణం కట్టాడు. అతను అమాయకుడు అంటే మాత్రం ఒప్పుకోడు. శాస్త్రవేత్తలు కూడా తన నుంచి కొంత తెలుసుకోవలసింది ఉందంటాడు. ఇంటి నుండి అంగారకానికి బయలుదేరి, తిరిగి ఇంటికి చేరేవరకూ మార్గంలో నవ్వుల పువ్వులు చల్లుతూనే ఉంటాడు. ఆ నవ్వుల బాటమీద పాఠకుల్ని నడిపిస్తాడు. నవ్వు ఆనందం! ఆనందమే ఆరోగ్యం! ఆరోగ్యమే మహాభాగం!!
- మన్నె సత్యనారాయణ
ఆనందరావు అంగారక యాత్ర తలచిన రోజే తాత పెళ్లి అనే విధంగా ఆనందుకు ఆలోచన వచ్చిన వెంటనే అంగారక గ్రహానికి ప్రయాణం కట్టాడు. అతను అమాయకుడు అంటే మాత్రం ఒప్పుకోడు. శాస్త్రవేత్తలు కూడా తన నుంచి కొంత తెలుసుకోవలసింది ఉందంటాడు. ఇంటి నుండి అంగారకానికి బయలుదేరి, తిరిగి ఇంటికి చేరేవరకూ మార్గంలో నవ్వుల పువ్వులు చల్లుతూనే ఉంటాడు. ఆ నవ్వుల బాటమీద పాఠకుల్ని నడిపిస్తాడు. నవ్వు ఆనందం! ఆనందమే ఆరోగ్యం! ఆరోగ్యమే మహాభాగం!! - మన్నె సత్యనారాయణ