నిస్సహాయ స్థితిలో అతను తనకి కనిపించిన ఒక సొరంగంలో తన సొంతంగా అలోచించి కొన్ని పరిశోధనల ద్వారా, ఒక పరికరం కనిపెడతాడు. ఆ పరికరం యొక్క శక్తి మనుషులు అందరికీ ఉపయోగపడాలని ఎంతగానో తాపత్రయపడతారు. కానీ సొంతంగా ఆలోచించడం అనేది ఆ సమాజంలో నిషేధం, అందరూ కలిపి సామూహికంగా చేసిన ఆలోచనలు మాత్రమే సమాజహితం అని భావించే ఆ సమాజంలో అక్కడ నుండి అతడు ఎన్ని విమర్శలు ఎదుర్కున్నాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎంపిక చేసుకోవడం, ఇతరులని ఇష్టపడడం నిషేధింపబడిన ఆ సమాజంలో ఆఖరికి తాను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కిందా అన్నదే ఈ కథాంశం.
- ఆనంద్ వేటూరి