ది ఫౌంటెన్ హెడ్, అట్లాస్ ష్రగ్డ్ లాంటి నవలతో ప్రఖ్యాత రచయిత్రి అయిన ఐన్ రెండ్ వాటి కన్నా ముందు రాసిన నాటకం ఐడియల్. అయితే దీన్ని మొదట నవలగా అనుకుంది.
హత్య నేరం ఎదుర్కొనే ఓ అందమైన హాలీవుడ్ నటి. ఆమెకి ఉత్తరాలు రాసిన ఆరుగురు వివిధ తరహాల అభిమానుల మధ్య ప్రధానంగా నడిచే ఈ నవలలో కేగాండా వెదికే ప్రశ్నలకి సమాధానాలు లభిస్తాయి.
నాటకం తర్వాత 1934 లో దీన్ని ఐన్ రెండ్ నవలగా రాసింది. లక్షలాది ఐన్ రెండ్ అభిమానులకి 'ది ఫౌంటెన్ హెడ్' తర్వాత గోదావరి ప్రచురణలు తెలుగులో అందించే సెంటిమెంట్ సస్పెన్స్ లతో సాగే మరో కానుక ఐడియల్.
దీన్ని తెలుగులోకి అనువదించింది మీ అభిమాన రచయితా మల్లాది వెంకట కృష్ణమూర్తి