ప్రతి మనిషికి యిల్లుంటుంది. ఆయింటిని తీర్చిదిద్దుకోవడమే ప్రతిభ. ప్రతి వారికి బుర్ర వుంటుంది. ఆ బుర్రను సక్రమంగా ఉపయోగించుకోవడం ప్రతిభ. ప్రతివారికి లేకపోయినా కొందరికయినా డబ్బుంటుంది. దానివల్ల నలుగురికి ఉపయోగం మాటెలావున్న హాని చేయకపోవడం ప్రతిభ...
తెలుగు జీవితాన్ని కలంపట్టి భూమార్గం పట్టించిన మాదిరెడ్డి సులోచన జీవిత పద చిత్రణలివి!