Bugathalanaati Chukkapalli

Rs.150
Rs.150

Bugathalanaati Chukkapalli
INR
MANIMN0737
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                              త్రిలింగదేశంలోని అన్ని పల్లెటూళ్లలాగానే విశాపట్నం జిల్లా చోడవరం తాలూకా చుక్కపల్లి అగ్రహారంలోను ఉదయాన్నే సూరీడు పొడుచుకొస్తాడు. తత్ఫలితంగా తోలుతూ జానెడు, అనక మూరెడు, అనంతరం బారెడు లెక్కన పొద్దెక్కుతుంది. అయితే, ఏ ఉరి జనం ఎలా తగలడతారో ఏమోగానీ ఈ అగ్రహారంలోని  పెచ్చుమంది మగమహారాజులకు ఇలాంటి పట్టింపు ఉండనే ఉండదు. ఉరిమొగాన మొనగాడిలో నిలిచే సూరికుచ్చి లక్ష్మణబుగాత  మిద్దె ఇంటి విధి అరుగుకు అస్సలుండదు. ఈ అరుగును ఆవుపేడతో అలికించుకునే మాములు అరుగులా తీసిపారేయలేం. చుక్కల ముగ్గులెట్టించుకునే సాధారణ అరుగుల కొట్టిపడేయలేం.ఈ అరుగు సొద.... ఈ ఉరి కధే... ఈ నవల.

                                                                                 -చింతకింది శ్రీనివాసరావు.

                              త్రిలింగదేశంలోని అన్ని పల్లెటూళ్లలాగానే విశాపట్నం జిల్లా చోడవరం తాలూకా చుక్కపల్లి అగ్రహారంలోను ఉదయాన్నే సూరీడు పొడుచుకొస్తాడు. తత్ఫలితంగా తోలుతూ జానెడు, అనక మూరెడు, అనంతరం బారెడు లెక్కన పొద్దెక్కుతుంది. అయితే, ఏ ఉరి జనం ఎలా తగలడతారో ఏమోగానీ ఈ అగ్రహారంలోని  పెచ్చుమంది మగమహారాజులకు ఇలాంటి పట్టింపు ఉండనే ఉండదు. ఉరిమొగాన మొనగాడిలో నిలిచే సూరికుచ్చి లక్ష్మణబుగాత  మిద్దె ఇంటి విధి అరుగుకు అస్సలుండదు. ఈ అరుగును ఆవుపేడతో అలికించుకునే మాములు అరుగులా తీసిపారేయలేం. చుక్కల ముగ్గులెట్టించుకునే సాధారణ అరుగుల కొట్టిపడేయలేం.ఈ అరుగు సొద.... ఈ ఉరి కధే... ఈ నవల.                                                                                  -చింతకింది శ్రీనివాసరావు.

Features

  • : Bugathalanaati Chukkapalli
  • : Chintakindi Srinivasa Rao
  • : Srinija Prachuranalu
  • : MANIMN0737
  • : Paperback
  • : 2019
  • : 181
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bugathalanaati Chukkapalli

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam