Manishi

By Rao Krishna Rao (Author)
Rs.20
Rs.20

Manishi
INR
MANIMN2659
In Stock
20.0
Rs.20


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                      మార్క్స్ సిద్ధాంతం ఆచరణ సాధ్యమైన ఏకైక, అతి గొప్ప మానవవాద సిద్ధాంతం. ఎందుకంటే మానవతావాదాల్లా ఇది దోపిడీ వర్గాలు చెప్పే నీతుల మీద, ఊహా కల్పిత ఆశయాలు, ఆదర్శాల మీద నిర్మించినది కాదు. వేల సంవత్సరాల నుండి ఈ మానవతావాదాలు, నీతులు విఫలమవుతూ వచ్చాయి. మార్క్స్ చెప్పిన మానవవాదం నేడు బాగా ప్రచారంలో ఉన్న మానవతావాదం వంటిది కాదు. అలా కాకపోగా ఒక విధంగా దానికి విరుద్ధమైనది కూడా! మార్క్స్ మానవవాదం అన్నదానం గొప్పదని అంగీకరించదు. అన్నాన్ని దానంగా స్వీకరించడం అనేది ఆ అన్నాన్ని తినేవారితో పాటు సాటి మానవులు అటువంటి పరిస్థితిలో ఉండటం

                       మొత్తం మానవాళికే అవమానకరమని భావిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనిషి గురించి మార్క్స్ చేసిన లోతైన విశ్లేషణను తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఆ విశ్లేషణను సంక్షిప్తంగా పరిచయం చెయ్యడమే ఈ చిన్న పుస్తకం ఉద్దేశం.

 

                                                                                                   డా॥ చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ

                                                                                                                     రామచంద్రపురం-533255

                      మార్క్స్ సిద్ధాంతం ఆచరణ సాధ్యమైన ఏకైక, అతి గొప్ప మానవవాద సిద్ధాంతం. ఎందుకంటే మానవతావాదాల్లా ఇది దోపిడీ వర్గాలు చెప్పే నీతుల మీద, ఊహా కల్పిత ఆశయాలు, ఆదర్శాల మీద నిర్మించినది కాదు. వేల సంవత్సరాల నుండి ఈ మానవతావాదాలు, నీతులు విఫలమవుతూ వచ్చాయి. మార్క్స్ చెప్పిన మానవవాదం నేడు బాగా ప్రచారంలో ఉన్న మానవతావాదం వంటిది కాదు. అలా కాకపోగా ఒక విధంగా దానికి విరుద్ధమైనది కూడా! మార్క్స్ మానవవాదం అన్నదానం గొప్పదని అంగీకరించదు. అన్నాన్ని దానంగా స్వీకరించడం అనేది ఆ అన్నాన్ని తినేవారితో పాటు సాటి మానవులు అటువంటి పరిస్థితిలో ఉండటం                        మొత్తం మానవాళికే అవమానకరమని భావిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనిషి గురించి మార్క్స్ చేసిన లోతైన విశ్లేషణను తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఆ విశ్లేషణను సంక్షిప్తంగా పరిచయం చెయ్యడమే ఈ చిన్న పుస్తకం ఉద్దేశం.                                                                                                      డా॥ చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ                                                                                                                      రామచంద్రపురం-533255

Features

  • : Manishi
  • : Rao Krishna Rao
  • : Vishalandra Publishing House
  • : MANIMN2659
  • : Paperback
  • : Oct,2021
  • : 51
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Manishi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam