చెలియలికట్ట
కడలిలో కొండయంతటి కరడు లేచి
నది. సముద్రము హోరున కదలి పెల్ల
గిల్లినది. తాడియెత్తున గెరట మొకడు
తరలి ప్రత్యంతము పర్వతమువలె కడు
జాపుగా నెమ్మదిగ సాగిసాగి బయలు
దేరినది. దానితో బయల్దేరి యింక
నొక్క ప్రత్యంతపర్వతం మూగిసాడి
నది. తరంగ పర్వతములు కదలివచ్చి
యిట్లు తరలి వచ్చి ధరిత్రియెల్ల ముంచి
యెత్తి చనునో? సముద్రమే యిట్లు వచ్చి
పడిన నేమగునో? అబ్బ! కడలి లేచి
తరగ లొకదానివెంబడి తరగగా న
దేపనిగ వచ్చుచున్నవి. ఈ తరగలు
గాని పాతాళముననుండి కదలి వాసు.
కి ప్రముఖమహాదుష్ట భోగికులము తమ
విషతమజ్వాలల జగము విరియజేయు
నూహతో వచ్చుచుండెనో? ఒక్క యొక్క తరగు
ఇది విచిత్రమే! ఒడ్డున నిట్లు విరిగి
పోవుచున్నది. చిరువెండిమువ్వలవలె
తెల్ల నురుసులు తేలినది. శిశిరములు 1.
శ్రీకరములు చిందినది. ఆ శీకరములు
మనిసియెత్తున లేచును. మంత్రరుద్ధ
భుజగములవోలె దమ శిరములను వాల్చి.
యొడ్డునదరంగములు సాగునో! విచిత్ర
ము! చెలియలికట్టదాక సముద్రుడు చన
డు. చెలియలికట్ట ముట్టుకోడు, చెలియలిని.............
© 2017,www.logili.com All Rights Reserved.