Chinna Kathalu

Rs.120
Rs.120

Chinna Kathalu
INR
MANIMN1254
Out Of Stock
120.0
Rs.120
Out of Stock
Out Of Stock
Also available in:
Title Price
Chinna Kathalu Rs.100 Out of Stock
Check for shipping and cod pincode

Description

              విశ్వనాథ అవినా, విశ్వనాథ సంబంధిత విషయమనినా మేము నిత్య జాగ్రదావస్థ యందుండెడినట్లు మాలోన ఆ భావనను నిక్షిప్తము చేసిన మా మాతాపితలు శ్రీమతి & శ్రీ విశ్వనాథ బాలవేఙ్కట్ లక్ష్మీరాజేశ్వరి మరియు పావనిశాస్త్రి గార్ల అజ్ఞానుసారముగా పారంపర్యా క్రమములో ... ఇప్పుడు 2018 లో విశ్వనాథ వారి చిన్న కథల సంపుటి యొక్క ఐదవ ముద్రణను మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాము. మా అనంత సేకరణోద్యమ ఫలితముగా "ఆకృతి " అను కథను సోదరుడు శ్రీ కౌటిల్య చౌదరి ద్వారా పొందగలిగి యందు పొందపరుపగల్గుతున్నాము .

                ఈ సంపుటములో "విస్మృతి" మరియు "ఆకృతి" అను కథలు విశ్వనాథ వారు గిరికుమార అనే కలం పేరుతో రచించిన కథలు. యే యే పత్రికల్లో యేయే సంచికలలో యేయే కాలాల్లో ప్రచురితమయ్యాయో ఆ వివరాలు తెలిసినంతవరకు ఆ కథల దగ్గరే యచ్చము.

              విశ్వనాథ అవినా, విశ్వనాథ సంబంధిత విషయమనినా మేము నిత్య జాగ్రదావస్థ యందుండెడినట్లు మాలోన ఆ భావనను నిక్షిప్తము చేసిన మా మాతాపితలు శ్రీమతి & శ్రీ విశ్వనాథ బాలవేఙ్కట్ లక్ష్మీరాజేశ్వరి మరియు పావనిశాస్త్రి గార్ల అజ్ఞానుసారముగా పారంపర్యా క్రమములో ... ఇప్పుడు 2018 లో విశ్వనాథ వారి చిన్న కథల సంపుటి యొక్క ఐదవ ముద్రణను మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాము. మా అనంత సేకరణోద్యమ ఫలితముగా "ఆకృతి " అను కథను సోదరుడు శ్రీ కౌటిల్య చౌదరి ద్వారా పొందగలిగి యందు పొందపరుపగల్గుతున్నాము .                 ఈ సంపుటములో "విస్మృతి" మరియు "ఆకృతి" అను కథలు విశ్వనాథ వారు గిరికుమార అనే కలం పేరుతో రచించిన కథలు. యే యే పత్రికల్లో యేయే సంచికలలో యేయే కాలాల్లో ప్రచురితమయ్యాయో ఆ వివరాలు తెలిసినంతవరకు ఆ కథల దగ్గరే యచ్చము.

Features

  • : Chinna Kathalu
  • : Viswanadha Satyanarayana
  • : Sri Viswanadha Publications
  • : MANIMN1254
  • : Paperback
  • : 2018
  • : 216
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Chinna Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam