మతం మార్పిడితో మారుపేరుతో తమ ఇంటికే అల్లుడిగా వచ్చిన తమ్ముడిని చూసి నిర్ఘాంతపోయింది భారతి. అక్కని గుర్తుపట్టినా, ఆమె ఎవరో తెలియనట్లు ప్రవర్తించే సరికి భారతి హృదయం గాయపడింది. అతడు తన తమ్ముడనే వాస్తవాన్ని బయటకి చెప్పుకోలేక, ఆ అబద్ద్ధంలో జీవించలేక, రెక్కలు తెగిన పక్షిలా విలవిల్లాడి పోయింది. భారతి ఆ ఇంటికెలా చేరింది? ఆమె తమ్ముడు ఎందుకు మతం మార్చుకున్నాడు. అపార్థాలు, అనుమానాలనే సుడిగుండాల్లోంచి భారతి బైటపడగలిగిందా? సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి మాదిరెడ్డి సులోచన సహజ సామాజిక నవల 'చిగురాకులలో చిలకమ్మ.' తప్పక చదవండి!
మతం మార్పిడితో మారుపేరుతో తమ ఇంటికే అల్లుడిగా వచ్చిన తమ్ముడిని చూసి నిర్ఘాంతపోయింది భారతి. అక్కని గుర్తుపట్టినా, ఆమె ఎవరో తెలియనట్లు ప్రవర్తించే సరికి భారతి హృదయం గాయపడింది. అతడు తన తమ్ముడనే వాస్తవాన్ని బయటకి చెప్పుకోలేక, ఆ అబద్ద్ధంలో జీవించలేక, రెక్కలు తెగిన పక్షిలా విలవిల్లాడి పోయింది. భారతి ఆ ఇంటికెలా చేరింది? ఆమె తమ్ముడు ఎందుకు మతం మార్చుకున్నాడు. అపార్థాలు, అనుమానాలనే సుడిగుండాల్లోంచి భారతి బైటపడగలిగిందా? సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి మాదిరెడ్డి సులోచన సహజ సామాజిక నవల 'చిగురాకులలో చిలకమ్మ.' తప్పక చదవండి!© 2017,www.logili.com All Rights Reserved.