సంస్కృతీ సాంప్రదాయ ఆధ్యాత్మిక వ్యాసకర్తగా యర్రమిల్లి విజయలక్ష్మిగారు నాకే కాదు.. ఆంధ్రదేశానికి తెలుగు పాఠకులకి సుప్రచితురాలు.
ఇప్పుడు 'చిలకలంచు జరికొక' నవల ప్రచురిస్తున్నారేంటని మళ్లీ మొదటి పేజీకి వచ్చాను. ఇది 2002లో 'ఆంధ్రప్రదెశ్' పత్రికలో ద్వితీయ బహుమతి పొందిన నవల అని తెలిసింది.
సంస్కృతీ బాషా భూయిష్టమైన భాషతోబాటు మాండలిక భాషనీ పాత్రల చుట్టూ తిప్పిన ఆవిడా పదజాలం... కలం చేసే మహేంద్రజాలం!
మిత్రులు జయసూర్యగారి మిత్రుడు, నాకత్వంత ఆత్మీయుడు చదువు అని శాసించాడు గనక తీరిక ఉన్నప్పుడల్లా చదివేశాను. ఇది తెలుగుబాషని తెలుగు యాసని పడుగు పేకలుగా నేసిన 'చిలకలంచు జరికొక'.
చదవండి... మీకే... తెలుస్తుంది.
శివమ్.
- యర్రమిల్లి విజయలక్ష్మి