"ఆ ప్రతిఒక్కటీ వరూధిని చెప్పినట్లు చేశాను. నీ డ్రెస్ నీవు కాలేజీకి వెళ్ళాక, బాలరాజు తెచ్చి ఇచ్చాడు. దానితోపాటు ఒక ఉత్తరం కూడా.అది నాకు అడ్రస్ చేసి ఉండటంతో విప్పాను. నిన్ను ఎలా అలంకరించాలో వరూధిని వ్రాసింది. గౌను ఈ మోడల్ లో కుట్టిందట. బ్రిటిష్ రాణుల ఎత్తులు, నడుం సన్నదనం కనిపించే వారి గౌనును మోడల్ గా తీసుకుందట. తన శ్రమ ఫలిస్తుందని ఆశిస్తూ జీవించింది.
దివ్యా! అలా౦టి స్నేహమయి దొరకడం, నీ అదృష్టం."
వరూధిని, దివ్యాల స్నేహం అపురూపమైనది. ఆ స్నేహం దివ్య అన్నవిక్రమ్ కి కంటగింపు అయింది.
విక్రమ్ వలన వారి స్నేహం చెదిరిందా? ఇంకా ఎక్కువగా ముడిపడిండా?
తెలుసుకోవాలంటే చిట్టారెడ్డి ''ప్రేమపూజారి'' చదవాల్సిందే.
- చిట్టారెడ్డి సూర్యకుమారి
"ఆ ప్రతిఒక్కటీ వరూధిని చెప్పినట్లు చేశాను. నీ డ్రెస్ నీవు కాలేజీకి వెళ్ళాక, బాలరాజు తెచ్చి ఇచ్చాడు. దానితోపాటు ఒక ఉత్తరం కూడా.అది నాకు అడ్రస్ చేసి ఉండటంతో విప్పాను. నిన్ను ఎలా అలంకరించాలో వరూధిని వ్రాసింది. గౌను ఈ మోడల్ లో కుట్టిందట. బ్రిటిష్ రాణుల ఎత్తులు, నడుం సన్నదనం కనిపించే వారి గౌనును మోడల్ గా తీసుకుందట. తన శ్రమ ఫలిస్తుందని ఆశిస్తూ జీవించింది. దివ్యా! అలా౦టి స్నేహమయి దొరకడం, నీ అదృష్టం." వరూధిని, దివ్యాల స్నేహం అపురూపమైనది. ఆ స్నేహం దివ్య అన్నవిక్రమ్ కి కంటగింపు అయింది. విక్రమ్ వలన వారి స్నేహం చెదిరిందా? ఇంకా ఎక్కువగా ముడిపడిండా? తెలుసుకోవాలంటే చిట్టారెడ్డి ''ప్రేమపూజారి'' చదవాల్సిందే. - చిట్టారెడ్డి సూర్యకుమారి© 2017,www.logili.com All Rights Reserved.