కథలుగా చెప్పండి!
కథ చెప్పడం అంటే నా గురించి నేను చెప్పుకోడం. అది 'నేను ఎవరు?' అనే ప్రశ్నకి అనివార్యంగా దారితీస్తుంది. మరో నేను, నేను లేను లాంటి కథలు అందుకే రాయవలసి వచ్చింది.
ప్రతీదీ కథే, మనిషి అంటే కథ. ప్రతి కథనమూ కథే.
నా కథలకి యువ చిత్రకారుడు కార్తీక్ బొమ్మలు వేయడం వల్ల కథ విస్తరించింది. విస్తరించడం అంటే మరింత చీకట్లోకి నిష్క్రమించడం. ఎందు కంటే జీవుని వేదనయే కదా రచన. నా కథల చీకటికోణాలని ఈ బొమ్మలు పారదర్శకం చేశాయి. ఇవి అందమైన బొమ్మలు కావు, ఆకర్షణీయమైన కథలు కావు, మీ రాత్రి ముఖాలు.
'అనల్ప' పూనుకోకపోతే ఈ కథలు చీకట్లోనే మగ్గిపోయేవి.
నా రెండవ కథల సంపుటి 'పూజారి 2040'ని 2024లోనే చదివేయండి. మీ మనవలకి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది................
కథలుగా చెప్పండి! కథ చెప్పడం అంటే నా గురించి నేను చెప్పుకోడం. అది 'నేను ఎవరు?' అనే ప్రశ్నకి అనివార్యంగా దారితీస్తుంది. మరో నేను, నేను లేను లాంటి కథలు అందుకే రాయవలసి వచ్చింది. ప్రతీదీ కథే, మనిషి అంటే కథ. ప్రతి కథనమూ కథే. నా కథలకి యువ చిత్రకారుడు కార్తీక్ బొమ్మలు వేయడం వల్ల కథ విస్తరించింది. విస్తరించడం అంటే మరింత చీకట్లోకి నిష్క్రమించడం. ఎందు కంటే జీవుని వేదనయే కదా రచన. నా కథల చీకటికోణాలని ఈ బొమ్మలు పారదర్శకం చేశాయి. ఇవి అందమైన బొమ్మలు కావు, ఆకర్షణీయమైన కథలు కావు, మీ రాత్రి ముఖాలు. 'అనల్ప' పూనుకోకపోతే ఈ కథలు చీకట్లోనే మగ్గిపోయేవి. నా రెండవ కథల సంపుటి 'పూజారి 2040'ని 2024లోనే చదివేయండి. మీ మనవలకి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది................© 2017,www.logili.com All Rights Reserved.