సంభాషణలతో కాక కథనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన నవల ఇది.
ప్రకృతి, రాజకీయాలు, కంప్యూటర్, స్టాక్ మార్కెట్ లాంటి ఎన్నో విషయాలు చర్చించిన నవల.
మోసపోయిన కధనంతో కాక సైకాలజీతో పాఠకులతో ఆడుకునే సరికొత్త కథ.
అనితరసాధ్యశైలి, అద్వితీయ కధనంతో ఇతరులు వందపేజీల్లో చెప్పే కథనాన్ని కేవలం 25 పేజీల్లోనే చెప్పే అనితర వేగం గల శైలి.
ఇలా పూర్తిస్థాయి సంతరించుకుని ముందుగా 'స్వాతి' సపరివారపత్రికలో సీరియల్ గా, ఆ తర్వాత ఇలా నవలగా వెలువడింది. నేటి యువతీ యువకుల అభిప్రాయాల్లో వచ్చిన తేడాలను అనుసరించి, ఈనాటి ట్రెండ్ కు అనుగుణంగా కథ తీసుకుని, ఆనాటి శైలి, కథనంతో నవలని చకచకా పరుగులు తీయించారు.
- డా.కె.కిరణ్ కుమార్
సంభాషణలతో కాక కథనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన నవల ఇది. ప్రకృతి, రాజకీయాలు, కంప్యూటర్, స్టాక్ మార్కెట్ లాంటి ఎన్నో విషయాలు చర్చించిన నవల. మోసపోయిన కధనంతో కాక సైకాలజీతో పాఠకులతో ఆడుకునే సరికొత్త కథ. అనితరసాధ్యశైలి, అద్వితీయ కధనంతో ఇతరులు వందపేజీల్లో చెప్పే కథనాన్ని కేవలం 25 పేజీల్లోనే చెప్పే అనితర వేగం గల శైలి. ఇలా పూర్తిస్థాయి సంతరించుకుని ముందుగా 'స్వాతి' సపరివారపత్రికలో సీరియల్ గా, ఆ తర్వాత ఇలా నవలగా వెలువడింది. నేటి యువతీ యువకుల అభిప్రాయాల్లో వచ్చిన తేడాలను అనుసరించి, ఈనాటి ట్రెండ్ కు అనుగుణంగా కథ తీసుకుని, ఆనాటి శైలి, కథనంతో నవలని చకచకా పరుగులు తీయించారు. - డా.కె.కిరణ్ కుమార్
© 2017,www.logili.com All Rights Reserved.