ఒక బాణం ఒకడినే చంపగలుగుతుంది. ఒక ఎకె 57 కొన్ని వందల మందిని చంపగలదు. కానీ ఓ ఆటంబాంబ్ కొన్ని లక్షల మందిని చంపగలదు. ఈ నేపధ్యంలో వ్యవస్థపైన పగ పట్టిన ఓ సైంటిస్ట్ కథనమే ఈ అణుజ్వాల నవల.
సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రాసిన నవల ఇది. 'స్వాతి' సపరివార పత్రికలో సీరియల్ గా వస్తూనే ఆ రోజుల్లో సంచలనం సృష్టించిందీ నవల. నవలను ఆ రోజుల్లో రాసినా ఈ రోజు సమకాలీన పరిస్థితులకూ అద్దం పడుతుందీ నవల.
- డా.కె. కిరణ్ కుమార్
ఒక బాణం ఒకడినే చంపగలుగుతుంది. ఒక ఎకె 57 కొన్ని వందల మందిని చంపగలదు. కానీ ఓ ఆటంబాంబ్ కొన్ని లక్షల మందిని చంపగలదు. ఈ నేపధ్యంలో వ్యవస్థపైన పగ పట్టిన ఓ సైంటిస్ట్ కథనమే ఈ అణుజ్వాల నవల. సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రాసిన నవల ఇది. 'స్వాతి' సపరివార పత్రికలో సీరియల్ గా వస్తూనే ఆ రోజుల్లో సంచలనం సృష్టించిందీ నవల. నవలను ఆ రోజుల్లో రాసినా ఈ రోజు సమకాలీన పరిస్థితులకూ అద్దం పడుతుందీ నవల. - డా.కె. కిరణ్ కుమార్
© 2017,www.logili.com All Rights Reserved.