‘బిందూ! ఇంకా నీ ముస్తాబు పూర్తి కాలేదా?
మమ్మీ నేను నలుపు. ఈ పింక్ కలర్ చీర కట్టుకుంటే ఇంకా నల్లగా కనిపిస్తాను కదూ!
హేమలత పద్దెనిమిదేళ్ళ కూతురు పసిపిల్లలా కనిపించింది.
ఎవరన్నారు నువ్వు నలుపని! పిచ్చితల్లీ అందం అంటే ఒక రంగేనేమిటే?
కాదా మరి!
నీ ఫీచర్స్ ఎంతో బావుంటాయంటారమ్మా. రంగు చూడగానే కొట్టవచ్చినట్టు కనిపించేమాట నిజమే. కాని మనిషి అందం మనసు, ప్రవర్తనలో కూడా కనిపిస్తుంది.
పోమ్మా, నన్ను మరిపించాలని చూస్తావు.
ఎదగని మనసులు విచిత్ర పరిస్థితుల మధ్య జరిపే ఆరాట పోరాటాల, తబ్బిబ్బులను హృద్యంగా చిత్రీకరించే స్వభావ పరిశీలనాత్మక నవల. తప్పక చదవండి.
‘బిందూ! ఇంకా నీ ముస్తాబు పూర్తి కాలేదా? మమ్మీ నేను నలుపు. ఈ పింక్ కలర్ చీర కట్టుకుంటే ఇంకా నల్లగా కనిపిస్తాను కదూ! హేమలత పద్దెనిమిదేళ్ళ కూతురు పసిపిల్లలా కనిపించింది. ఎవరన్నారు నువ్వు నలుపని! పిచ్చితల్లీ అందం అంటే ఒక రంగేనేమిటే? కాదా మరి! నీ ఫీచర్స్ ఎంతో బావుంటాయంటారమ్మా. రంగు చూడగానే కొట్టవచ్చినట్టు కనిపించేమాట నిజమే. కాని మనిషి అందం మనసు, ప్రవర్తనలో కూడా కనిపిస్తుంది. పోమ్మా, నన్ను మరిపించాలని చూస్తావు. ఎదగని మనసులు విచిత్ర పరిస్థితుల మధ్య జరిపే ఆరాట పోరాటాల, తబ్బిబ్బులను హృద్యంగా చిత్రీకరించే స్వభావ పరిశీలనాత్మక నవల. తప్పక చదవండి.© 2017,www.logili.com All Rights Reserved.