Ganga Ekkadikeluthondhi

By Jayakanthan (Author), Jillella Balaji (Author)
Rs.150
Rs.150

Ganga Ekkadikeluthondhi
INR
PALLAVI066
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                ఈ నవలలో గంగ ఒక ప్రభుత్వాధికారి. పెళ్లి చేసుకోకుండా కన్యగానే ఉండిపోయిన ఆమె.... ఒకానొక సందర్భంలో ఆమె మామయ్య విసిరిన సవాల్ ను స్వీకరించి తన శీలం దోచుకున్న వ్యక్తిని వెతికి మరీ కలుసుకుంటుంది. కానీ అప్పటికే అతను వివాహమై పెళ్లి కెదిగిన ముగ్గురు పిల్లల తండ్రి స్థానంలో ఉంటూ కుటుంబ సభ్యులచేత తిరస్కరించబడి ఒంటరి జీవితం గడుపుతుంటాడు. అప్పటికే బాగా తాగుడుకు అలవాటుపడిన ఆమె, అతని సహచర్యంలో మామూలు మనిషై, ఒక పెద్ద మనిషి తరహాలో తన అన్న పిల్లలకు మార్గదర్శిగా ఉంటూ.. చివరకు అతనితో పాటు కాశీకి వెళ్ళిపోతుంది. అక్కడే కొన్నాళ్లు గడిపాక చివరకు ఆమె గంగా నదిలో సంగమమై తనువు చాలిస్తుంది.

                అద్భుతమైన కథా కథనంతో సాగిన ఈ నవల మూడు దశాబ్దాల క్రితమే నవ్యతను, ఆధునికతను సంతరించుకున్న నవలగా పేరొందింది. స్త్రీ పురుష సంబంధాల పై జయకాంతన్కున్న తిరుగులేని ఆధిపత్యాన్ని ఈ నవలలో మనం చూడొచ్చు. 

                                                                                                                        - జయకాంతన్ 

                ఈ నవలలో గంగ ఒక ప్రభుత్వాధికారి. పెళ్లి చేసుకోకుండా కన్యగానే ఉండిపోయిన ఆమె.... ఒకానొక సందర్భంలో ఆమె మామయ్య విసిరిన సవాల్ ను స్వీకరించి తన శీలం దోచుకున్న వ్యక్తిని వెతికి మరీ కలుసుకుంటుంది. కానీ అప్పటికే అతను వివాహమై పెళ్లి కెదిగిన ముగ్గురు పిల్లల తండ్రి స్థానంలో ఉంటూ కుటుంబ సభ్యులచేత తిరస్కరించబడి ఒంటరి జీవితం గడుపుతుంటాడు. అప్పటికే బాగా తాగుడుకు అలవాటుపడిన ఆమె, అతని సహచర్యంలో మామూలు మనిషై, ఒక పెద్ద మనిషి తరహాలో తన అన్న పిల్లలకు మార్గదర్శిగా ఉంటూ.. చివరకు అతనితో పాటు కాశీకి వెళ్ళిపోతుంది. అక్కడే కొన్నాళ్లు గడిపాక చివరకు ఆమె గంగా నదిలో సంగమమై తనువు చాలిస్తుంది.                 అద్భుతమైన కథా కథనంతో సాగిన ఈ నవల మూడు దశాబ్దాల క్రితమే నవ్యతను, ఆధునికతను సంతరించుకున్న నవలగా పేరొందింది. స్త్రీ పురుష సంబంధాల పై జయకాంతన్కున్న తిరుగులేని ఆధిపత్యాన్ని ఈ నవలలో మనం చూడొచ్చు.                                                                                                                          - జయకాంతన్ 

Features

  • : Ganga Ekkadikeluthondhi
  • : Jayakanthan
  • : Pallavi Publications
  • : PALLAVI066
  • : Paperback
  • : 2019
  • : 155
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ganga Ekkadikeluthondhi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam