Gadhala Pathala Ganga

By Sri Dharan Kanduri (Author)
Rs.270
Rs.270

Gadhala Pathala Ganga
INR
MANIMN5142
In Stock
270.0
Rs.270


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

సముద్రపు నీటి నురుగుతో తయారైన శ్వేతవినాయక విగ్రహం కొలువైన 'తిరువాలన్జ్బులి' ఆలయ విశేషాలు?

గతంలో, 'ద్రావిడదేశం'గా పిలువబడిన నేటి తమిళనాడులో మహాద్భుతమైన అనేక వైష్ణవ, శైవ మరియు ఆదిపరాశక్తి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలలో వెలసిన దైవ విగ్రహాలు కొన్ని ప్రత్యేకమైన విశేషాలను కలిగి ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి 'తిరువాల ులి' అనే శైవ క్షేత్రమని పరిశోధకులు మరియు భక్తులు ఉద్ఘాటిస్తున్నారు. ఈ క్షేత్రంలో ప్రధానదైవం పరమశివుడు అయినప్పటికీ, ఇదే క్షేత్రంలో పూజలందుకునే 'గణపతి' కారణంగా ఈ క్షేత్రానికి అపారమైన కీర్తిప్రతిష్టలు సంప్రాప్తించాయి. భారతదేశంలోని ఏ హైందవ క్షేత్రంలోనూ లేని ప్రత్యేకత ఈ క్షేత్రంలోని గణపతి విగ్రహానికి ఉన్నది. ఆ అద్భుత క్షేత్ర విశేషాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

స్వామిమలై క్షేత్రానికి 1 కి.మీ. దూరంలో ఉన్న తిరువాల ులి అనే గ్రామంలో మహాద్భుత రూపంలో కనపడే గణపతి కొలువైన ఒక ఆలయం ఉన్నది. నిజానికి, ఈ ఆలయ ప్రధాన దైవం 'కపర్దిఈశ్వరుడు' - అయినప్పటికీ ఈ ఆలయం గణపతి పేరుమీదుగా ప్రసిద్ధికెక్కింది. ఈ తిరువాలులిలోని వినాయక శివ ఆలయం దాదాపు 2వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిందని తెలుస్తున్నది. చోళనాడులో ప్రవహించే కావేరినది దక్షిణ గట్టుమీద ఉన్న 25వ శివ క్షేత్రంగా ఈ తిరువాలులి గుర్తించబడింది. ప్రాచీనకాలంలో ఈ క్షేత్రం - శక్తివనం, తిరునావర్తం, దక్షిణావర్తం అనే పేర్లతో పిలువబడింది.

తిరువాలులి గ్రామంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం - పరమశివుడు స్వయంభు లింగంగా అవతరించాడు. ఈయనకు కపర్దిఈశ్వరర్ లేదా జడైముడినాధర్ అనే పేర్లు ఉన్నాయి. శివుడి శిరస్సుపై చుట్టలు చుట్టిన జుట్టు ఉంటుంది కనుక, ఆయనను 'జడధారి' అని పిలుస్తారు. తమిళ భాషలో ఈ జడధారి అయిన శివుడిని 'జడైముడినాధర్' అని పిలుస్తారు. ఈ క్షేత్రంలో అమ్మవారిని పెరియనాయకై అనే పేరుతో పిలుస్తారు. ఈ క్షేత్రంలోని గణపతిని 'నూరై పిల్లియార్' అనే పేరుతో.............

సముద్రపు నీటి నురుగుతో తయారైన శ్వేతవినాయక విగ్రహం కొలువైన 'తిరువాలన్జ్బులి' ఆలయ విశేషాలు? గతంలో, 'ద్రావిడదేశం'గా పిలువబడిన నేటి తమిళనాడులో మహాద్భుతమైన అనేక వైష్ణవ, శైవ మరియు ఆదిపరాశక్తి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలలో వెలసిన దైవ విగ్రహాలు కొన్ని ప్రత్యేకమైన విశేషాలను కలిగి ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి 'తిరువాల ులి' అనే శైవ క్షేత్రమని పరిశోధకులు మరియు భక్తులు ఉద్ఘాటిస్తున్నారు. ఈ క్షేత్రంలో ప్రధానదైవం పరమశివుడు అయినప్పటికీ, ఇదే క్షేత్రంలో పూజలందుకునే 'గణపతి' కారణంగా ఈ క్షేత్రానికి అపారమైన కీర్తిప్రతిష్టలు సంప్రాప్తించాయి. భారతదేశంలోని ఏ హైందవ క్షేత్రంలోనూ లేని ప్రత్యేకత ఈ క్షేత్రంలోని గణపతి విగ్రహానికి ఉన్నది. ఆ అద్భుత క్షేత్ర విశేషాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. స్వామిమలై క్షేత్రానికి 1 కి.మీ. దూరంలో ఉన్న తిరువాల ులి అనే గ్రామంలో మహాద్భుత రూపంలో కనపడే గణపతి కొలువైన ఒక ఆలయం ఉన్నది. నిజానికి, ఈ ఆలయ ప్రధాన దైవం 'కపర్దిఈశ్వరుడు' - అయినప్పటికీ ఈ ఆలయం గణపతి పేరుమీదుగా ప్రసిద్ధికెక్కింది. ఈ తిరువాలులిలోని వినాయక శివ ఆలయం దాదాపు 2వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిందని తెలుస్తున్నది. చోళనాడులో ప్రవహించే కావేరినది దక్షిణ గట్టుమీద ఉన్న 25వ శివ క్షేత్రంగా ఈ తిరువాలులి గుర్తించబడింది. ప్రాచీనకాలంలో ఈ క్షేత్రం - శక్తివనం, తిరునావర్తం, దక్షిణావర్తం అనే పేర్లతో పిలువబడింది. తిరువాలులి గ్రామంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం - పరమశివుడు స్వయంభు లింగంగా అవతరించాడు. ఈయనకు కపర్దిఈశ్వరర్ లేదా జడైముడినాధర్ అనే పేర్లు ఉన్నాయి. శివుడి శిరస్సుపై చుట్టలు చుట్టిన జుట్టు ఉంటుంది కనుక, ఆయనను 'జడధారి' అని పిలుస్తారు. తమిళ భాషలో ఈ జడధారి అయిన శివుడిని 'జడైముడినాధర్' అని పిలుస్తారు. ఈ క్షేత్రంలో అమ్మవారిని పెరియనాయకై అనే పేరుతో పిలుస్తారు. ఈ క్షేత్రంలోని గణపతిని 'నూరై పిల్లియార్' అనే పేరుతో.............

Features

  • : Gadhala Pathala Ganga
  • : Sri Dharan Kanduri
  • : Sri Dharan Kanduri
  • : MANIMN5142
  • : paparback
  • : 2023
  • : 286
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gadhala Pathala Ganga

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam