‘గాలానికి తగులుకున్న చేప ఏం చేయగలదు. గిలగిల తన్నుకున్న కొద్దీ బాధ ఎక్కువ అవడమే గాని తగ్గదు. ఒక్కసారి లాగి ఒడ్డున పడేస్తే దానికి విముక్తి. సుఖంగా చస్తుంది. సంసారం సుఖం కొసరి కొసరి చూపిస్తూ గాలం వేస్తుంది ఈ హేమ. తప్పించుకునే ధైర్యం లేదు. వదులుకునే ధైర్యం లేదు. కొట్టుకు కొట్టుకు బాధపడే కంటే సిగ్గు చంపుకుని క్షణం సుఖంలో మునిగి చేస్తే హాయి. ఆడది ఎంతటి నేర్పరి!’
‘గాలానికి తగులుకున్న చేప ఏం చేయగలదు. గిలగిల తన్నుకున్న కొద్దీ బాధ ఎక్కువ అవడమే గాని తగ్గదు. ఒక్కసారి లాగి ఒడ్డున పడేస్తే దానికి విముక్తి. సుఖంగా చస్తుంది. సంసారం సుఖం కొసరి కొసరి చూపిస్తూ గాలం వేస్తుంది ఈ హేమ. తప్పించుకునే ధైర్యం లేదు. వదులుకునే ధైర్యం లేదు. కొట్టుకు కొట్టుకు బాధపడే కంటే సిగ్గు చంపుకుని క్షణం సుఖంలో మునిగి చేస్తే హాయి. ఆడది ఎంతటి నేర్పరి!’© 2017,www.logili.com All Rights Reserved.