"ఇది నా దేశం. ఇది నా భాష, ఇతను నా నేత. ఈ నా దేశాన్ని ఇతరులు ఆక్రమించుకుంటే సహించలేను. ఈ నా భాషను ఇతరులు ఈసడిస్తే ఒప్పుకోను. ఈ నేతను పరులు పరాభవిస్తే క్షమించను. నా భూమి దివికన్నా అందలాదివి నా బాష దేవతలభాషకన్నా తియ్యనిది.. నా నేత సకల సౌభాగ్య విధాత".
ఇట్లు ప్రతి ఒక్కడూ భావించిన నాడే పరువుగా ఏ దేశమైనా బ్రతుకుతుంది. దురదృష్టవశాత్తు కర్మసిద్ధాంతం పాతుకుపోయి, మన దేశంలో నిరుపమానమైన విరగాధలు నివురుగప్పిన నిప్పులయ్యాయి. పరాక్రమ గాధలు పరగడుపయినవి. ప్రాచీనకాలం నాడే భారతదేశం పరుల దండయాత్ర పరంపరలకూ, పరస్పర ప్రాంతీయ విద్వేషాలకు లోనైనప్పుడు సయితం ఆత్మగౌరవాన్ని విస్మరించలేదన్న సత్యాన్ని అద్యతన నిస్తేజం అగౌరవిస్తు యున్నది.