ఇల్లు కట్టి చూడు - పెళ్లి చేసి చూడు అన్న సామెత ఊరికే రాలేదు. ఈ రెండు కావ్యాలలో అంచనాకు మించిన ఖర్చులే కృంగదీస్తాయి. నారాయణరావు తనకు తండ్రి ఆస్తి ఏం మిగల్చలేదని బాధపడతాడు. తను తండ్రిలా కాదు. నా పిల్లలకు లక్షలు సంపాదించకపోవచ్చు. కాని వాళ్ళు నిశ్చితంగా బ్రతకడానికోదారి కల్పించాలి. నా కొడుక్కు నా సంపాదనతో అధునాతనమైన ఇల్లు కట్టి, ఫర్నీచర్ అమర్చాలి. నా కూతురిని సంగీత సరస్వతిని, నాట్యమయూరిని చేయాలి. అందరూ శభాష్ అనేలా వివాహం చేయాలి. డాక్టర్లు, ఇంజనీరు అని చాలా మంది అనుకుంటారు. అలా కాదు. కలెక్టర్ ని లేదా ఇండస్ట్రీయలిస్ట్ ని అల్లుడిని చేస్తాను.
అనుకునే నారాయణరావు పిల్లలు భిన్నమార్గాలలో వెళ్ళారు. ఎందుకిలా జరిగింది? ఆశ అత్యాశ కాకూడదు. ఆశయం స్వార్ధానికి ముడిపడరాదు. అన్నిటికన్నా ముఖ్యం క్రమశిక్షణ, లక్ష్యసిద్ధి, చిత్తశుద్ధి తనకు లేవని తెలుసుకునే నాటికే పరిస్థితులు చేయిజారాయి. నారాయణరావు ఎలా నిలదొక్కుకున్నాడు?.. ఇల్లు కట్టాడా? పెళ్లి చేసాడా?.. మాదిరెడ్డి సులోచన గారి మరో సృష్టి.
ఇల్లు కట్టి చూడు - పెళ్లి చేసి చూడు అన్న సామెత ఊరికే రాలేదు. ఈ రెండు కావ్యాలలో అంచనాకు మించిన ఖర్చులే కృంగదీస్తాయి. నారాయణరావు తనకు తండ్రి ఆస్తి ఏం మిగల్చలేదని బాధపడతాడు. తను తండ్రిలా కాదు. నా పిల్లలకు లక్షలు సంపాదించకపోవచ్చు. కాని వాళ్ళు నిశ్చితంగా బ్రతకడానికోదారి కల్పించాలి. నా కొడుక్కు నా సంపాదనతో అధునాతనమైన ఇల్లు కట్టి, ఫర్నీచర్ అమర్చాలి. నా కూతురిని సంగీత సరస్వతిని, నాట్యమయూరిని చేయాలి. అందరూ శభాష్ అనేలా వివాహం చేయాలి. డాక్టర్లు, ఇంజనీరు అని చాలా మంది అనుకుంటారు. అలా కాదు. కలెక్టర్ ని లేదా ఇండస్ట్రీయలిస్ట్ ని అల్లుడిని చేస్తాను. అనుకునే నారాయణరావు పిల్లలు భిన్నమార్గాలలో వెళ్ళారు. ఎందుకిలా జరిగింది? ఆశ అత్యాశ కాకూడదు. ఆశయం స్వార్ధానికి ముడిపడరాదు. అన్నిటికన్నా ముఖ్యం క్రమశిక్షణ, లక్ష్యసిద్ధి, చిత్తశుద్ధి తనకు లేవని తెలుసుకునే నాటికే పరిస్థితులు చేయిజారాయి. నారాయణరావు ఎలా నిలదొక్కుకున్నాడు?.. ఇల్లు కట్టాడా? పెళ్లి చేసాడా?.. మాదిరెడ్డి సులోచన గారి మరో సృష్టి.© 2017,www.logili.com All Rights Reserved.