Janani Janmabhoomi

By Madireddy Sulochana (Author)
Rs.90
Rs.90

Janani Janmabhoomi
INR
MANIMN1099
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                శ్రీమతి రుకాయ బేగం దిండునానుకుని కూర్చుంది. ఆమె నిశ్చలంగా కూర్చున్నా, చూపులు మాత్రం చంచలంగా కదులుతున్నాయి. మాటి మాటికీ ద్వారం వైపు దృష్టిసారించి, నిరాశగా నిట్టూరుస్తోంది. తాంబూలం సేవద్దామని "పాన్ దాన్ " తీసింది. ఎమనుకున్నాడో మళ్ళి మూసింది. "చుక్కుమా! ఓ చుక్కుమ్మ!" అని పిలిచింది విసుగ్గా.

                  "అమ్మ!" అని, చేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ వచ్చింది చుక్కమ్మ.

                  "వంటయిందా?"

                  "అయిందమ్మా! కాఫి, చా ఎమన్నా పెట్టనా అమ్మ?"

                "వద్దులే. వీళ్ళిద్దరూ రాలేదు. చూడే! ఇంకా రాలేదు... " ఆమె మాట పూర్తికాకముంటే ఇరవైఏళ్ళ యువతీ, పంజాబీ దుస్తులు వేసుకుని వచ్చింది. ఆమెను చూడగానే రకయాబేగం కళ్ళు వెడల్పు అయ్యాయి. "వచ్చావా సాజి?" అన్నది సంబరంగా. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

                శ్రీమతి రుకాయ బేగం దిండునానుకుని కూర్చుంది. ఆమె నిశ్చలంగా కూర్చున్నా, చూపులు మాత్రం చంచలంగా కదులుతున్నాయి. మాటి మాటికీ ద్వారం వైపు దృష్టిసారించి, నిరాశగా నిట్టూరుస్తోంది. తాంబూలం సేవద్దామని "పాన్ దాన్ " తీసింది. ఎమనుకున్నాడో మళ్ళి మూసింది. "చుక్కుమా! ఓ చుక్కుమ్మ!" అని పిలిచింది విసుగ్గా.                   "అమ్మ!" అని, చేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ వచ్చింది చుక్కమ్మ.                   "వంటయిందా?"                   "అయిందమ్మా! కాఫి, చా ఎమన్నా పెట్టనా అమ్మ?"                 "వద్దులే. వీళ్ళిద్దరూ రాలేదు. చూడే! ఇంకా రాలేదు... " ఆమె మాట పూర్తికాకముంటే ఇరవైఏళ్ళ యువతీ, పంజాబీ దుస్తులు వేసుకుని వచ్చింది. ఆమెను చూడగానే రకయాబేగం కళ్ళు వెడల్పు అయ్యాయి. "వచ్చావా సాజి?" అన్నది సంబరంగా. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Janani Janmabhoomi
  • : Madireddy Sulochana
  • : Quality Publishers
  • : MANIMN1099
  • : Paperback
  • : 2019
  • : 175
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Janani Janmabhoomi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam