'పదార్ధము' అంటే నిరంతరం మార్పు చెందుతూ ఉండే కుదించబడ్డ శక్తే తప్ప, వేరొకటి కాదని మనిషి మరచిపోతున్నాడు. అంతులేని భౌతిక వాంచల నుండి పుట్టుకొచ్చిన వివిధ ఉద్రేకాలతోనూ, విభిన్న ప్రేరేపణల తోనూ తన ఇంద్రియాలను సంతుష్టి పరచడానికి అతడు తన జీవశక్తిని వృధా చేస్తూ ఉంటాడు. తానూ ఒక పదార్ధమేనని ఎంత ఎక్కువగా భావిస్తూ ఉంటే, జీవించి ఉండటానికి అతనికి అంత ఎక్కువ పుష్టిగల ఆహారం అవసరమవుతుంది. అతడు ఎంత ఎక్కువగా ప్రాణవాయువును వినియోగిస్తే, అంత తక్కువ ప్రాణశక్తులు తనలో ఉన్నట్లుగా అతనికి అనిపిస్తుంది. ఈ పరిస్థితి వలన అతడు పూర్తిగా పదార్ధభావంలోనే మునిగిపోయి, చివరికి ప్రాణశక్తి లేనివాడవుతాడు. జీవశక్తిని పోగొట్టుకున్న వాడవుతాడు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
'పదార్ధము' అంటే నిరంతరం మార్పు చెందుతూ ఉండే కుదించబడ్డ శక్తే తప్ప, వేరొకటి కాదని మనిషి మరచిపోతున్నాడు. అంతులేని భౌతిక వాంచల నుండి పుట్టుకొచ్చిన వివిధ ఉద్రేకాలతోనూ, విభిన్న ప్రేరేపణల తోనూ తన ఇంద్రియాలను సంతుష్టి పరచడానికి అతడు తన జీవశక్తిని వృధా చేస్తూ ఉంటాడు. తానూ ఒక పదార్ధమేనని ఎంత ఎక్కువగా భావిస్తూ ఉంటే, జీవించి ఉండటానికి అతనికి అంత ఎక్కువ పుష్టిగల ఆహారం అవసరమవుతుంది. అతడు ఎంత ఎక్కువగా ప్రాణవాయువును వినియోగిస్తే, అంత తక్కువ ప్రాణశక్తులు తనలో ఉన్నట్లుగా అతనికి అనిపిస్తుంది. ఈ పరిస్థితి వలన అతడు పూర్తిగా పదార్ధభావంలోనే మునిగిపోయి, చివరికి ప్రాణశక్తి లేనివాడవుతాడు. జీవశక్తిని పోగొట్టుకున్న వాడవుతాడు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.