రాళ్ళపాలైన రాజుల సొమ్ముకోసం అర్ణవాలనూ, అరణ్యాలనూ శోధించే అపూర్వ సాహసగాథ.. 'సాహసి' ముప్పై ఏళ్లక్రితం ఒక రాజకుటుంబానికి చెందిన ఒక సాహసి, తన వంశస్థులు నిక్షిప్తం చేసిన అపురూపమైన నిధి కోసం ఐదుగురు వ్యక్తులతో కలిసి అన్వేషణ జరిపిన సాహసం ఇప్పటికీ ఒక రహస్యం. ఆ రహస్యానికి రహదారే ఈ 'సాహసి' కోటలు, పేటలు, నిధులు, నిక్షేపాలు, శిల్పాలు, శిలాశాసనాలు, చీకటి సొరంగాలు, నల్లరాతి చలువ మందిరాలు, వెయ్యిస్తంభాల గుడి, ఒంటిరాటి దర్బారుల వెనుక దాగిన దిగ్భ్రమ చెందించే నిజాల నీడల కలయిక ఈ 'సాహసి' మోడల్ నవలతో తెలుగు నవలను పరిశోధనాత్మక మలుపు తిప్పిన ఫ్రంట్ లైన్ రైటర్..
- సూర్యదేవర రాంమోహనరావు
రాళ్ళపాలైన రాజుల సొమ్ముకోసం అర్ణవాలనూ, అరణ్యాలనూ శోధించే అపూర్వ సాహసగాథ.. 'సాహసి' ముప్పై ఏళ్లక్రితం ఒక రాజకుటుంబానికి చెందిన ఒక సాహసి, తన వంశస్థులు నిక్షిప్తం చేసిన అపురూపమైన నిధి కోసం ఐదుగురు వ్యక్తులతో కలిసి అన్వేషణ జరిపిన సాహసం ఇప్పటికీ ఒక రహస్యం. ఆ రహస్యానికి రహదారే ఈ 'సాహసి' కోటలు, పేటలు, నిధులు, నిక్షేపాలు, శిల్పాలు, శిలాశాసనాలు, చీకటి సొరంగాలు, నల్లరాతి చలువ మందిరాలు, వెయ్యిస్తంభాల గుడి, ఒంటిరాటి దర్బారుల వెనుక దాగిన దిగ్భ్రమ చెందించే నిజాల నీడల కలయిక ఈ 'సాహసి' మోడల్ నవలతో తెలుగు నవలను పరిశోధనాత్మక మలుపు తిప్పిన ఫ్రంట్ లైన్ రైటర్.. - సూర్యదేవర రాంమోహనరావు© 2017,www.logili.com All Rights Reserved.