సాయం సంధ్య.. సంద్రానికి సంతోషంగా ఉంది.. అలల్నే రెక్కలుగా చేసుకుని అగాధంలోంచి అంచులకు చేరి భూమండలాన్ని సంధించాలని ప్రయత్నిస్తోంది. సుదూరంగా కలుషితమైపోయిన బీసెంట్ బీచ్ కనిపిస్తోంది. రకరకాల మనుష్యులతో కిక్కిరిసి పోయి నిశ్శబ్దానికి, ప్రశాంతతకు దూరమైపోయిన ఆ బీచ్ ని చూసి అవంతి విసురుగా తల తిప్పుకుంది. తన చుట్టూ చూసుకుంది. ఎవరూ లేరు. మసక చీకటి.. మనుష్య సంచారానికి దూరంగా ప్రశాంతంగా ఉంది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
సాయం సంధ్య.. సంద్రానికి సంతోషంగా ఉంది.. అలల్నే రెక్కలుగా చేసుకుని అగాధంలోంచి అంచులకు చేరి భూమండలాన్ని సంధించాలని ప్రయత్నిస్తోంది. సుదూరంగా కలుషితమైపోయిన బీసెంట్ బీచ్ కనిపిస్తోంది. రకరకాల మనుష్యులతో కిక్కిరిసి పోయి నిశ్శబ్దానికి, ప్రశాంతతకు దూరమైపోయిన ఆ బీచ్ ని చూసి అవంతి విసురుగా తల తిప్పుకుంది. తన చుట్టూ చూసుకుంది. ఎవరూ లేరు. మసక చీకటి.. మనుష్య సంచారానికి దూరంగా ప్రశాంతంగా ఉంది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.