కథ, నవల, పరిశోధన, వ్యాస రచన ఏ ప్రక్రియకు అదే ప్రత్యేకం. అన్ని ప్రక్రియల్లోనూ సమానస్కంద ప్రావిణ్యం ఉన్న రచయితలు కొద్దిమందే ఉంటారు. అలాంటి ప్రక్రియా ప్రవీణుడు కాకాని చక్రపాణి గారు.
'ప్రతి కథానిక ఒక జీవితరహస్యాన్ని విప్పి చెప్తుంది. అంటాడు తిలక్. సంక్లిష్టమైన మానవ జీవన రహస్యాల్ని వెతికి పట్టుకోటమంత సులభం కాదు. వెతికి పట్టుకున్న ఆ చిక్కుముడులు పిటముడి పడకుండా విప్పి కథనంగా చెప్పి ఒప్పించడం రచయిత సృజనా సామర్థ్యానికి పేను సవాలు. అలాంటి సవాళ్ళకు జవాబులు చెప్పడం కాకాని కలానికి మహా ఇష్టం. అసలు అందుకోసమే ఎదురు చూస్తున్నాడ అన్నట్లుంటుంది. అతని వస్తువు ఎంపిక.'
సమాజంలోని కొన్ని వర్గాలు చెదపురుగుల్లా వ్యక్తుల్ని, వ్యవస్థని నాశనం చేస్తుంటే, వాటిని 'మాఫ్' చేయడానికి, సమాంతరంగా లబ్ది పొందడానికి పుట్టుకొచ్చిన మాఫియా పరోక్ష కోణాన్ని బహిర్గతం చేసి విస్తృత చర్చకు ఆస్కారం కల్పించిన కథనమే ఈ "మహానగరంలో మాఫియా" నవల.
-కె.బి.లక్ష్మీ.
కథ, నవల, పరిశోధన, వ్యాస రచన ఏ ప్రక్రియకు అదే ప్రత్యేకం. అన్ని ప్రక్రియల్లోనూ సమానస్కంద ప్రావిణ్యం ఉన్న రచయితలు కొద్దిమందే ఉంటారు. అలాంటి ప్రక్రియా ప్రవీణుడు కాకాని చక్రపాణి గారు. 'ప్రతి కథానిక ఒక జీవితరహస్యాన్ని విప్పి చెప్తుంది. అంటాడు తిలక్. సంక్లిష్టమైన మానవ జీవన రహస్యాల్ని వెతికి పట్టుకోటమంత సులభం కాదు. వెతికి పట్టుకున్న ఆ చిక్కుముడులు పిటముడి పడకుండా విప్పి కథనంగా చెప్పి ఒప్పించడం రచయిత సృజనా సామర్థ్యానికి పేను సవాలు. అలాంటి సవాళ్ళకు జవాబులు చెప్పడం కాకాని కలానికి మహా ఇష్టం. అసలు అందుకోసమే ఎదురు చూస్తున్నాడ అన్నట్లుంటుంది. అతని వస్తువు ఎంపిక.' సమాజంలోని కొన్ని వర్గాలు చెదపురుగుల్లా వ్యక్తుల్ని, వ్యవస్థని నాశనం చేస్తుంటే, వాటిని 'మాఫ్' చేయడానికి, సమాంతరంగా లబ్ది పొందడానికి పుట్టుకొచ్చిన మాఫియా పరోక్ష కోణాన్ని బహిర్గతం చేసి విస్తృత చర్చకు ఆస్కారం కల్పించిన కథనమే ఈ "మహానగరంలో మాఫియా" నవల. -కె.బి.లక్ష్మీ.© 2017,www.logili.com All Rights Reserved.