మనిషి చేపట్టే పనులన్నీ పైకి కన్పించే అంతా పరార్థ చింతనతో కూడినవి కావు. ఆ కర్మలకు కార్యకరణ సంబందాలను వెతకడం కష్టం. ఫలితం ఏదైనా కర్మలకు ప్రేరణ సీదాగా ఉండదు. ఏ పని చేయటానికైనా మూలం స్వార్థం. ఆయా పనుల వల్ల కలిగే స్వియానందం అన్న మామ్ భావాల సన్నిహిత మనస్కతే 'నిప్పు' నవలకు మూల కందం జీవితము+సినిమా ముడిని నిప్పు నవలలో వేశారు. ఒక వంకా ఒకే యదార్థపు జీవితపు కథనంలో భాగస్వామిగా మరో వంకా 'నిప్పు' నవల సాగింది. ఈ రెండిటి అనుసంధానం చిత్రంగా అనిపించినా రచయిత సమర్థంగా నడిపారు.
ఏమయినా ఇలాంటి నవల రాయడం రాసి ఒప్పించడం అసాధారణమైన సంగతే. అవిభక్త కవలల్లా రెండు భాగాలూ ఒకే నవలగా రాణించడం ప్రయోగ సాఫల్యమే సినిమాని జీవితాన్ని కలగలిపి ఆ జీవితం కూడా విదేశి మూలం నుండి ప్రేరణగా తెలుగుతనంతో నింపి మనుషుల నైజాలను మనస్తత్వాలను సృజనాత్మకంగా విశ్లేషిస్తూ రచించడం నిజంగా రచయిత ప్రజ్ఞ. సినిమాని జీవితాన్ని ఒకే పాత్రలో వైవిధ్యభరితంగా కలిపి రుచికరము ఆలోచనల ఆస్వాదనియము చేసినందుకు ఆనందిస్తున్నాను. ఈ నవల పఠనం మీకు నచ్చుతుందని ఆకాంక్షిస్తూ..........
-సుధామ.
మనిషి చేపట్టే పనులన్నీ పైకి కన్పించే అంతా పరార్థ చింతనతో కూడినవి కావు. ఆ కర్మలకు కార్యకరణ సంబందాలను వెతకడం కష్టం. ఫలితం ఏదైనా కర్మలకు ప్రేరణ సీదాగా ఉండదు. ఏ పని చేయటానికైనా మూలం స్వార్థం. ఆయా పనుల వల్ల కలిగే స్వియానందం అన్న మామ్ భావాల సన్నిహిత మనస్కతే 'నిప్పు' నవలకు మూల కందం జీవితము+సినిమా ముడిని నిప్పు నవలలో వేశారు. ఒక వంకా ఒకే యదార్థపు జీవితపు కథనంలో భాగస్వామిగా మరో వంకా 'నిప్పు' నవల సాగింది. ఈ రెండిటి అనుసంధానం చిత్రంగా అనిపించినా రచయిత సమర్థంగా నడిపారు. ఏమయినా ఇలాంటి నవల రాయడం రాసి ఒప్పించడం అసాధారణమైన సంగతే. అవిభక్త కవలల్లా రెండు భాగాలూ ఒకే నవలగా రాణించడం ప్రయోగ సాఫల్యమే సినిమాని జీవితాన్ని కలగలిపి ఆ జీవితం కూడా విదేశి మూలం నుండి ప్రేరణగా తెలుగుతనంతో నింపి మనుషుల నైజాలను మనస్తత్వాలను సృజనాత్మకంగా విశ్లేషిస్తూ రచించడం నిజంగా రచయిత ప్రజ్ఞ. సినిమాని జీవితాన్ని ఒకే పాత్రలో వైవిధ్యభరితంగా కలిపి రుచికరము ఆలోచనల ఆస్వాదనియము చేసినందుకు ఆనందిస్తున్నాను. ఈ నవల పఠనం మీకు నచ్చుతుందని ఆకాంక్షిస్తూ.......... -సుధామ.© 2017,www.logili.com All Rights Reserved.