శశిరేఖ నవ వధువు. ఆమెకు ప్రపంచమంతా పచ్చగా, అందంగా కనిపిస్తున్నది. తన జీవితం యుగళగీతిలా సాగిపోతుంది. రవిలాంటి భర్త దొరకడం మాటలా! చిలిపితనం, అనురాగం పోటీ పడుతుంటాయి అతని మాటలలో. అతని చిలిపి చేష్టలు గుర్తుకు వచ్చాయేమో నవ్వుకుంది ఆమె. "శశీ!... ఓ శశీ!" ఆమె హృదయంలో వీణ మ్రోగింది. చేతిలోని పత్రిక పడవేసింది. 'ఈయనే తొందరగా వచ్చారా, పనిపిల్ల ఆలస్యం చేసిందా!' అనుకుంది. పనిపిల్ల టిఫిన్ తయారు చేసి టీ పెడుతుండగా రవి వస్తాడు. రెండు నెలలుగా ఇదే విధంగా జరుగుతుంది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
శశిరేఖ నవ వధువు. ఆమెకు ప్రపంచమంతా పచ్చగా, అందంగా కనిపిస్తున్నది. తన జీవితం యుగళగీతిలా సాగిపోతుంది. రవిలాంటి భర్త దొరకడం మాటలా! చిలిపితనం, అనురాగం పోటీ పడుతుంటాయి అతని మాటలలో. అతని చిలిపి చేష్టలు గుర్తుకు వచ్చాయేమో నవ్వుకుంది ఆమె. "శశీ!... ఓ శశీ!" ఆమె హృదయంలో వీణ మ్రోగింది. చేతిలోని పత్రిక పడవేసింది. 'ఈయనే తొందరగా వచ్చారా, పనిపిల్ల ఆలస్యం చేసిందా!' అనుకుంది. పనిపిల్ల టిఫిన్ తయారు చేసి టీ పెడుతుండగా రవి వస్తాడు. రెండు నెలలుగా ఇదే విధంగా జరుగుతుంది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.