ఆప్యాయతల్ని పంచియివ్వడం ఆమెకు సహజం. దూరదృష్టితో సమస్యల్ని పరిష్కరించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. పల్లెలో ఉన్న పట్టణంలో ఉన్న విరగబాటుతనం లేని సౌమ్యం జానకి ఆంతర్యం. దుర్గాజివితాన్ని సరిదిద్దింది. సూర్యం బ్రతుకును మలుపుతిప్పింది. ఎన్నో అవాంతరాలను అధిగమించింది.
మరి తన వివాహ సమస్యను ఎలా పరిష్కరించుకొంది? రెండుసార్లు మతిచలించిన విఠల్ కి ఆమె యిచ్చిన "కానుక" ఏమిటో తెలుసుకోవాలంటే
లేడి సూపర్ రైటర్ శ్రీమతి రావినూతల సువర్నకన్నన్ గారి "కానుక" లో చదివి తెలుసుకోండి.
- రావినూతల సువర్నకన్నన్
మానిపల్లెలో విరిసిన ముద్ద మందారం జానకి. పల్లె సంస్కృతిలోని నిండుదనం ఆమెసొత్తు. సుడులు తిప్పేజీవన స్రవంతిలో దైర్యంగా యెదురు నిలవడం ఆమె నైజం.