రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఒక పెద్ద అవినీతి తిమింగలం కానీ అతన్ని CBI కూడా పట్టుకోలేకపోయింది. ప్రకృతిపై అతనికున్న ఒకే ఒక బలహీనత వాళ్ళ నక్షలైట్లు అతన్ని కిడ్నప్ చేయగలిగారు. వారి వ్యూహం ప్రభుత్వ ఆదీనంలో విచారణ లేకుండా మగ్గుతున్న తమ ముగ్గురు కామ్రేడ్లను విడిపించుకోవడం అలాగే కొన్ని కోట్ల విలువైన అతని అవినీతి సంపాదన వెలికితీసి తమ పోరాటానికి ఉపయోగించుకోవడం. వారు దానిని సాధించగలరా? వివరాలను బహిర్గతం చేయడం ఇష్టంలేక అతను తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టేందుకు ఎందుకు పూనుకున్నాడు? చివరికి ఆ సంపాదన ఎవరికీ అందింది?
మూడు లక్షల కిలోమీటర్లున్న శేషాచలం అడవుల్లో అతన్ని రక్షించేందుకు ఫ్రభుత్వం ప్రయత్నించి విజయం సాదించగలిగిందా? ఈ కిడ్నప్ లో ఎంతమంది సమిధలైనారు? ఇందులో ముఖ్యమంత్రి పాత్ర ఎంత?
అరవై ఐదు శాతం యువతను కలిగి ఉన్న భారతదేశంలో కుల మాత వర్గాలకు అతీతంగా అవినీతిరహిత పౌరులుగా తీర్చిదిద్దగల సంవిధానం ఏదైనా కార్యాచరణలో ఉందా? మన కలల భారతాన్ని ఆవిష్కరించగలమా? ఈ ప్రశ్నలకు ఈ నవలలో సమాధానం దొరుకుతుంది.
- షేక్ అహమద్ బాష