ఉదయపు నీరెండలో పచ్చని పరిసరాలు తళతళలాడుతున్నాయి. మైమరచి ఆ పరిసరాలను చూస్తుంది అనుపమ. టూరిస్టు బస్ నింపాదిగా వెస్టర్న్ ఘాట్స్ మీదుగా ప్రయాణం చేస్తుంది. అనుపమకు తను ఓ బస్సులో ఉన్నానని గాని, తనతోపాటు నలభై మంది విద్యార్థినులు, పదిమంది అధ్యాపకులు ప్రయాణం చేస్తున్నారని గాని గుర్తులేదు. తాము వినోదయాత్రలకు వచ్చామని కూడా మరచిపోయింది. ఆమె ప్రకృతిని చూసి పరవశించి పోయింది. ఆ పచ్చని మొక్కలలో మొక్కయి ఊగాలనిపించింది. అనంతమైన గగనమార్గములో ఎగిరే పక్షులను చూస్తూ, తనూ ఓ విహంగమై విహరించాలనే కోరిక కలిగింది. ఎర్రని నేలపై పచ్చని మొక్కలు అందంగా గమ్మత్తుగా ఉన్నాయి. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకోగలరు.
ఉదయపు నీరెండలో పచ్చని పరిసరాలు తళతళలాడుతున్నాయి. మైమరచి ఆ పరిసరాలను చూస్తుంది అనుపమ. టూరిస్టు బస్ నింపాదిగా వెస్టర్న్ ఘాట్స్ మీదుగా ప్రయాణం చేస్తుంది. అనుపమకు తను ఓ బస్సులో ఉన్నానని గాని, తనతోపాటు నలభై మంది విద్యార్థినులు, పదిమంది అధ్యాపకులు ప్రయాణం చేస్తున్నారని గాని గుర్తులేదు. తాము వినోదయాత్రలకు వచ్చామని కూడా మరచిపోయింది. ఆమె ప్రకృతిని చూసి పరవశించి పోయింది. ఆ పచ్చని మొక్కలలో మొక్కయి ఊగాలనిపించింది. అనంతమైన గగనమార్గములో ఎగిరే పక్షులను చూస్తూ, తనూ ఓ విహంగమై విహరించాలనే కోరిక కలిగింది. ఎర్రని నేలపై పచ్చని మొక్కలు అందంగా గమ్మత్తుగా ఉన్నాయి. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకోగలరు.© 2017,www.logili.com All Rights Reserved.