పాపం! పిన్న వయసులో భర్త చనిపోయిన స్త్రీ ఎనిమిదేళ్ళ పాపతో సంసారం సాగించాలంటే ఎదుర్కొనే సమస్యలు చాలా విచిత్రంగా ఉంటాయి, ఆస్తి పోకుండా ఉండటం కోసం పెద్దలు చేసిన కూతురి వివాహం వలన అచ్చం తన భర్త పోలికలే ఉన్న మేనల్లుడితో అనుబంధం పెరిగి, ఈ ఒక్క లోపం వలన లోకం దృష్టిలో చులకన పడినా, మానవ సంబంధాలలో వస్తున్న కొత్త మార్పులకు తట్టుకుని వారు ముగ్గురూ ఎలా నిలబడింది తెలుసుకోవాలంటే.. కొత్త థీమ్ తో వెలువడ్డ సరికొత్త సమస్యకు నవలా చిత్రణ. ‘మామూలు మనిషి’ చదవండి.
పాపం! పిన్న వయసులో భర్త చనిపోయిన స్త్రీ ఎనిమిదేళ్ళ పాపతో సంసారం సాగించాలంటే ఎదుర్కొనే సమస్యలు చాలా విచిత్రంగా ఉంటాయి, ఆస్తి పోకుండా ఉండటం కోసం పెద్దలు చేసిన కూతురి వివాహం వలన అచ్చం తన భర్త పోలికలే ఉన్న మేనల్లుడితో అనుబంధం పెరిగి, ఈ ఒక్క లోపం వలన లోకం దృష్టిలో చులకన పడినా, మానవ సంబంధాలలో వస్తున్న కొత్త మార్పులకు తట్టుకుని వారు ముగ్గురూ ఎలా నిలబడింది తెలుసుకోవాలంటే.. కొత్త థీమ్ తో వెలువడ్డ సరికొత్త సమస్యకు నవలా చిత్రణ. ‘మామూలు మనిషి’ చదవండి.© 2017,www.logili.com All Rights Reserved.