ఆమె పేరు కావేరి. ఓ సాధారణ ఉద్యోగిని. మానసిక స్థిమితం లేని వ్యక్తి ఆమెకు తారసపడ్డాడు. మానవతా దృక్పథంతో అతన్ని తిరిగి మామూలు మనిషిని చేయాలని సంకల్పించింది. ఆ సంకల్పానికి ఎన్నో ఆవంతరాలు. వాటన్నింటిని ఎదుర్కొని, ఆమె ఎలా అతన్ని తిరిగి మనిషిని చేయగలిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలేమిటి? ఊహించని మలుపులతో, ఆసక్తికరమైన కథనంతో సాగిన నవల మనస్విని.
చాలాకాలం క్రితం ఈ నవల రాశాను. ఇందులో కొంతభాగాన్ని రేడియో నాటకంగా మార్చాను. నాటకం పేరు కూడా 'మనస్విని'యే. ఈ నాటకం ఆకాశవాణి కడప కేంద్రం నుంచి ప్రసారమయి, శ్రోతల ప్రశంసలు పొందింది. ఈ నవలను పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
యస్ డి వి అజీజ్
ఆమె పేరు కావేరి. ఓ సాధారణ ఉద్యోగిని. మానసిక స్థిమితం లేని వ్యక్తి ఆమెకు తారసపడ్డాడు. మానవతా దృక్పథంతో అతన్ని తిరిగి మామూలు మనిషిని చేయాలని సంకల్పించింది. ఆ సంకల్పానికి ఎన్నో ఆవంతరాలు. వాటన్నింటిని ఎదుర్కొని, ఆమె ఎలా అతన్ని తిరిగి మనిషిని చేయగలిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలేమిటి? ఊహించని మలుపులతో, ఆసక్తికరమైన కథనంతో సాగిన నవల మనస్విని. చాలాకాలం క్రితం ఈ నవల రాశాను. ఇందులో కొంతభాగాన్ని రేడియో నాటకంగా మార్చాను. నాటకం పేరు కూడా 'మనస్విని'యే. ఈ నాటకం ఆకాశవాణి కడప కేంద్రం నుంచి ప్రసారమయి, శ్రోతల ప్రశంసలు పొందింది. ఈ నవలను పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. యస్ డి వి అజీజ్© 2017,www.logili.com All Rights Reserved.