“వింధ్య” నాటిక
(బస్సు వచ్చి.... ఆగి వెళ్ళిపోయిన శబ్దం)
ఆనంద్: (స్వగతంగా) దాదాపు... పన్నెండు గంటల పాటు ఏకధాటిగా ప్రయాణం చేసి ఈ వూరికి వచ్చేసరికి, వొళ్ళంతా హూనమయ్యింది. ఇంత ప్రయాణం చేసి వస్తే, మహానుభావుడు వూళ్ళో వున్నాడో లేడో?... సందె చీకట్లు కమ్ముకోబోతున్నాయి... త్వరగా విచారించి, వూళ్ళోకి వెళ్ళాలి... రోడ్డవతల వున్న బడ్డీకొట్టు దగ్గరికి వెళ్ళి అడిగితే సరి!...
(వాహనాలు వెళ్తూ వస్తోన్న శబ్దాలు)
ఆనంద్: పెద్దయ్యా!...
పెద్దయ్య :ఏం కావాలి బాబూ?
ఆనంద్: ఓ కింగ్ సైజ్ గోల్డ్క్ సిగరెట్ పెట్టె ఇవ్వు!.....
పెద్దయ్య: నూటయాభై...
ఆనంద్: ఇదిగో...
పెద్దయ్యా!... చెప్పు బాబు?
ఆనంద్: సుందరయ్య గారింటికి ఎటు వెళ్ళాలి?
పెద్దయ్య: ఏ సుందరయ్య! ఈ వూళ్ళో సుందరయ్యలు నలుగురు వున్నారు.
ఆనంద్: ప్రొఫెసర్ సుందరయ్య!... చరిత్ర పాఠాలు చెబుతుంటాడే అతను...!
పెద్దయ్య: ఆ... సారా!... వూళ్ళోకి తిన్నగా వెళ్ళి, కుడివైపు తిరుగు! అక్కడో పెద్ద వేపచెట్టు కనిపిస్తుంది.. దాని ఎదురు ఇల్లే!
ఆనంద్: థ్యాంక్యూ... పెద్దయ్యా!
పెద్దయ్య: దేనికోసం బాబు!... నిన్ను చూస్తూంటే చాలా దూరం నుంచి వచ్చినట్టున్నావు?
ఆనంద్: అవును
పెద్దయ్యా!... పన్నెండు గంటలపాటు, ప్రయాణం చేసి వచ్చేసరికి, వొళ్ళంతా హూనమయిపోయింది.
పెద్దయ్య: ఏం పని మీద వచ్చావు బాబు?
ఆనంద్: ఓ చరిత్ర పుస్తకం రాయాలి. అందుకు అవసరమైన సమాచారం కోసం...................
“వింధ్య” నాటిక (బస్సు వచ్చి.... ఆగి వెళ్ళిపోయిన శబ్దం) ఆనంద్: (స్వగతంగా) దాదాపు... పన్నెండు గంటల పాటు ఏకధాటిగా ప్రయాణం చేసి ఈ వూరికి వచ్చేసరికి, వొళ్ళంతా హూనమయ్యింది. ఇంత ప్రయాణం చేసి వస్తే, మహానుభావుడు వూళ్ళో వున్నాడో లేడో?... సందె చీకట్లు కమ్ముకోబోతున్నాయి... త్వరగా విచారించి, వూళ్ళోకి వెళ్ళాలి... రోడ్డవతల వున్న బడ్డీకొట్టు దగ్గరికి వెళ్ళి అడిగితే సరి!... (వాహనాలు వెళ్తూ వస్తోన్న శబ్దాలు) ఆనంద్: పెద్దయ్యా!... పెద్దయ్య :ఏం కావాలి బాబూ? ఆనంద్: ఓ కింగ్ సైజ్ గోల్డ్క్ సిగరెట్ పెట్టె ఇవ్వు!..... పెద్దయ్య: నూటయాభై... ఆనంద్: ఇదిగో... పెద్దయ్యా!... చెప్పు బాబు? ఆనంద్: సుందరయ్య గారింటికి ఎటు వెళ్ళాలి? పెద్దయ్య: ఏ సుందరయ్య! ఈ వూళ్ళో సుందరయ్యలు నలుగురు వున్నారు.ఆనంద్: ప్రొఫెసర్ సుందరయ్య!... చరిత్ర పాఠాలు చెబుతుంటాడే అతను...!పెద్దయ్య: ఆ... సారా!... వూళ్ళోకి తిన్నగా వెళ్ళి, కుడివైపు తిరుగు! అక్కడో పెద్ద వేపచెట్టు కనిపిస్తుంది.. దాని ఎదురు ఇల్లే! ఆనంద్: థ్యాంక్యూ... పెద్దయ్యా! పెద్దయ్య: దేనికోసం బాబు!... నిన్ను చూస్తూంటే చాలా దూరం నుంచి వచ్చినట్టున్నావు? ఆనంద్: అవును పెద్దయ్యా!... పన్నెండు గంటలపాటు, ప్రయాణం చేసి వచ్చేసరికి, వొళ్ళంతా హూనమయిపోయింది. పెద్దయ్య: ఏం పని మీద వచ్చావు బాబు? ఆనంద్: ఓ చరిత్ర పుస్తకం రాయాలి. అందుకు అవసరమైన సమాచారం కోసం...................© 2017,www.logili.com All Rights Reserved.