అతి చిన్న వయసులో ఆదివిష్ణుగారు రాసిన 'మనిషి - మిథ్య' ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక నవలల పోటిలో ప్రథమ బహుమతి పొందింది. మనిషి తెలివిగలవాడు. తనమీద తనకి నమ్మకమున్ననాళ్ళూ అతడిలోని 'అహం' చావక తన ప్రయోజకత్వానికి మురిసిపోతుంటాడు. ఆ నమ్మకం కాస్తా పోతే మనం నిమిత్తమాత్రులం. అంతామిథ్య అనేసి తప్పుకుంటాడు - అనే నిజాన్ని ఈ నవల ద్వారా శ్రీ ఆదివిష్ణు గొప్పగా వివరించారు. అందరూ తప్పక చదవాల్సిన నవల, ప్రారంభిస్తే చాలు ముగించేవరకూ మిమ్మల్ని ఏకబిగిన చదివించగలదు.
రెండో నవల - 'తొలిమజిలీ', రచయితలకు నచ్చినది. జీవితంలో తొలిమజిలీ చదువు పూర్తయి ఉద్యోగంలోకి అడుగుపెట్టడం. ఈ దశలో తెలుసుకోవలసినవి, అనుభవంలోకి తెచ్చుకోవలసినవి ఎలా ఉంటాయో చెబుతుందీ నవల. 'స్నేహం' అందాల హరివిల్లు. మీ మస్తిష్కానికి ఆనందపుజల్లు. జీవితం మీద అవగాహనను పెంచే ఈ మూడు నవలలు తెలుగు పాఠకులందరూ చదవాల్సినవి.
ఈ పుస్తకంలో మనిషి మిథ్య, తొలిమజిలీ మరియు స్నేహం అనే మూడు నవలలు కలవు.
అతి చిన్న వయసులో ఆదివిష్ణుగారు రాసిన 'మనిషి - మిథ్య' ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక నవలల పోటిలో ప్రథమ బహుమతి పొందింది. మనిషి తెలివిగలవాడు. తనమీద తనకి నమ్మకమున్ననాళ్ళూ అతడిలోని 'అహం' చావక తన ప్రయోజకత్వానికి మురిసిపోతుంటాడు. ఆ నమ్మకం కాస్తా పోతే మనం నిమిత్తమాత్రులం. అంతామిథ్య అనేసి తప్పుకుంటాడు - అనే నిజాన్ని ఈ నవల ద్వారా శ్రీ ఆదివిష్ణు గొప్పగా వివరించారు. అందరూ తప్పక చదవాల్సిన నవల, ప్రారంభిస్తే చాలు ముగించేవరకూ మిమ్మల్ని ఏకబిగిన చదివించగలదు. రెండో నవల - 'తొలిమజిలీ', రచయితలకు నచ్చినది. జీవితంలో తొలిమజిలీ చదువు పూర్తయి ఉద్యోగంలోకి అడుగుపెట్టడం. ఈ దశలో తెలుసుకోవలసినవి, అనుభవంలోకి తెచ్చుకోవలసినవి ఎలా ఉంటాయో చెబుతుందీ నవల. 'స్నేహం' అందాల హరివిల్లు. మీ మస్తిష్కానికి ఆనందపుజల్లు. జీవితం మీద అవగాహనను పెంచే ఈ మూడు నవలలు తెలుగు పాఠకులందరూ చదవాల్సినవి. ఈ పుస్తకంలో మనిషి మిథ్య, తొలిమజిలీ మరియు స్నేహం అనే మూడు నవలలు కలవు.© 2017,www.logili.com All Rights Reserved.