Satyam Garillu, Maa Nanna Prema Katha and Siva Thandavam

By Adivishnu (Author)
Rs.275
Rs.275

Satyam Garillu, Maa Nanna Prema Katha and Siva Thandavam
INR
NAVOPH0514
In Stock
275.0
Rs.275

In Stock
Ships in 4 - 9 Days
Also available in:
Title Price
Satyam garillu, Maa Nanna Prema Katha And Siva Thandavam (Volume- 3) Rs.275 In Stock
Check for shipping and cod pincode

Description

         పల్లకి వార పత్రికలో సీరియల్ గా వచ్చింది. 'సత్యంగారిల్లు!' హాస్యానికి మరోపేరు శ్రీఆదివిష్ణు. వజ్రాన్ని వజ్రంతో కోయాలన్నట్లు మోసాన్ని మోసంతోనే జయించాలి. హాస్యాన్ని హాస్యంతోనే మురిపించాలి. ఆదివిష్ణు మార్కు హాస్యాన్ని బాగా పండించిన నవల. 'మానాన్న ప్రేమకథ' ఈ సంపుటిలో రెండో నవల. 'సితార' సినిమా పత్రిక సినిమా నవలల పోటిలో బహుమతి పొందిన నవల. ఇదీ మన నీరసాన్ని పోగొట్టి హ్యుమరసాన్ని నింపే నవలే! " మీరు కావచ్చు. నేను కావచ్చు. మనం ప్రేమించకూడదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం వామనరావు దృష్టిలో నేరం... పెళ్ళికి ముందు ప్రేమ తప్పు. పెళ్లయ్యేక ప్రేమించు. అది ఒప్పు" అనే వామనరావు వాదనలోని పసని పసిగట్టాలంటే ఈ నవలని చదవక తప్పదు. 'శివతాండవం' ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో వచ్చి, పాఠకులను గిలిగింతలు పెట్టిన సీరియల్. మీ మనసుకి ఆనందాన్ని విరజిమ్ముతుంది. ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే అర్జంటుగా అట్టమీద నుంచి పుస్తకం లోపాలకి వెళ్ళిపోండి.

Features

  • : Satyam Garillu, Maa Nanna Prema Katha and Siva Thandavam
  • : Adivishnu
  • : Navodaya Publishers
  • : NAVOPH0514
  • : Paperback
  • : 2015
  • : 421
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Satyam Garillu, Maa Nanna Prema Katha and Siva Thandavam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam