అక్షరం అంటే క్షేయ లేనిదేకాదు, ఎంతో శక్తివంతమైంది కూడా!సమాజాన్ని పరామర్శించగలదు, సమాజాన్ని విమర్శించగలదు, విశ్లేషించగలదు, సమాజానికి మార్గదర్శకం కాగలదు. మనకు ఎంతో చరిత్ర వుంది. ఎంతో సాహిత్యముంది. దీన్ని ఎప్పటికప్పుడు ముందుతరాల వాళ్లకు చేరవేయాల్సిన ఆవశ్యకత వుంది. దీనిని గుర్తెరిగే ఈ తరం వాళ్లకి అందాల్సిన ప్రాచీన ఆధునిక సాహిత్యాల్నందించే గురుతర బాధ్యతతో మావంతుగా మేము కొన్ని 'క్లాసిక్స్' ని పునర్ముద్రిస్తున్నాము, తెలుగు ప్రింట్ ప్రచురణలద్వారా. నవోదయ బుక్ డిస్ట్రిబ్యూటర్స్ లో భాగం ఈ సంస్థ. అక్షరయానం చేస్తూ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు సాహిత్యంలో మేమూఎంతోకొంత చేయగలిగామనే తృప్తికోసం మేము చేస్తున్న ఈ ప్రయత్నము సాహిత్య ప్రియులైన మీ అభిమానం చూరగొంటుందని ఆశిస్తున్నాము.
"మీరు కావచ్చు. నేను కావచ్చు. మనం ప్రేమించకూడదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం వామనరావు దృష్టిలో నేరం... పెళ్ళికి ముందు ప్రేమ తప్పు. పెళ్ళయ్యాక ప్రేమించు. అది ఒప్పు" అనే వామనరావు వాదనలోని పసాని పసిగాట్టాలంటే ఈ నవలని చదవక తప్పదు.
ఈ పుస్తకంలో సగటు మనిషి, నీలాంటి ఒకరు మరియు ప్రాప్తం గురించి కలవు.
- ఆదివిష్ణు
అక్షరం అంటే క్షేయ లేనిదేకాదు, ఎంతో శక్తివంతమైంది కూడా!సమాజాన్ని పరామర్శించగలదు, సమాజాన్ని విమర్శించగలదు, విశ్లేషించగలదు, సమాజానికి మార్గదర్శకం కాగలదు. మనకు ఎంతో చరిత్ర వుంది. ఎంతో సాహిత్యముంది. దీన్ని ఎప్పటికప్పుడు ముందుతరాల వాళ్లకు చేరవేయాల్సిన ఆవశ్యకత వుంది. దీనిని గుర్తెరిగే ఈ తరం వాళ్లకి అందాల్సిన ప్రాచీన ఆధునిక సాహిత్యాల్నందించే గురుతర బాధ్యతతో మావంతుగా మేము కొన్ని 'క్లాసిక్స్' ని పునర్ముద్రిస్తున్నాము, తెలుగు ప్రింట్ ప్రచురణలద్వారా. నవోదయ బుక్ డిస్ట్రిబ్యూటర్స్ లో భాగం ఈ సంస్థ. అక్షరయానం చేస్తూ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు సాహిత్యంలో మేమూఎంతోకొంత చేయగలిగామనే తృప్తికోసం మేము చేస్తున్న ఈ ప్రయత్నము సాహిత్య ప్రియులైన మీ అభిమానం చూరగొంటుందని ఆశిస్తున్నాము. "మీరు కావచ్చు. నేను కావచ్చు. మనం ప్రేమించకూడదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం వామనరావు దృష్టిలో నేరం... పెళ్ళికి ముందు ప్రేమ తప్పు. పెళ్ళయ్యాక ప్రేమించు. అది ఒప్పు" అనే వామనరావు వాదనలోని పసాని పసిగాట్టాలంటే ఈ నవలని చదవక తప్పదు. ఈ పుస్తకంలో సగటు మనిషి, నీలాంటి ఒకరు మరియు ప్రాప్తం గురించి కలవు. - ఆదివిష్ణు© 2017,www.logili.com All Rights Reserved.