19 వ శతాబ్దపు ఆంగ్ల సాహిత్యానికి ఇదో మచ్చుతునక. బ్రామ్ స్ట్రోకర్ - డ్రాకులా, మేరీ షెల్లీ - ప్రాంకేన్ స్టైయిన్ ల కోవలో వచ్చిన విశిష్ట రచన.
ఈ కథ లాయర్ అట్ఠర్సన్ విశదీకరించడం వల్ల భోదనపడుతుంది. కథలోకి వెళితే డాక్టర్ జేకిల్ వీలునామాలో మరణానంతరం తన సంపాదన యావత్తు, మిస్టర్ హైడ్ కు చెందాలని వీలునామా వ్రాస్తాడు.
డాక్టర్ జేకిల్ సహృదయుడు, హైడ్ చెడ్డ వాడు, క్రూరుడు. అయితే హైడ్ అప్పుడప్పుడు రాత్రి సమయంలో డాక్జ్టర్ జేకిల్ ఇంటికి వెళ్తుంటాడు.
విరుద్ధ భావాలు, మనస్తత్వాలు ఉన్న వీరి సంబంధం ఏమిటి? ఇది తెలుసుకోవాలంటే ఈ నవల మొత్తం చదివి తీరాలి.