చనిపోయిన ప్రతివారికీ పునర్జన్మలుండవు. పునర్జన్మనిచ్చిన ప్రతివాళ్ళకి అన్నీ జ్ఞాపకాలుండవు. 'గత జన్మ జ్ఞాపకాలతో మనిషి పుడితే' ఆ మనిషి మనకు ఎదురైతే ఎలా ఉంటుందో ఆలోచించండి. దీనికి సైన్స్ సరైన సమాధానం చెప్పగలదా? మనం చిరంజీవి సినిమా గురించి మాట్లాడుతుంటే, అతను హరిశ్చంద్ర సినిమా గురించి మాట్లాడుతుంటాడు. మనం విమానంమీద వెళదామంటే, అతను కాలినడక, లేదా ఎడ్లబందే సుఖం అంటాడు..
ఇలాంటి పరిస్థితిలో తను చనిపోయాక వచ్చే జన్మలో తిరిగి మనిషిగానే పుడతానని తెలుసుకున్న మనిషి, ఆ వచ్చే జన్మలోని ఎదురయ్యే సమస్యల పట్ల ముందుగానే జాగ్రత్తపడితే? అందుకు పకడ్బందీగా ప్లాన్స్ వేసుకుంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనకు నవలారూపమే ఈ 'మనోయజ్ఞం' సైన్సు, జ్ఞానం, కొన్ని యదార్థ సంఘటనల అక్షరరూపమే ఈ నవల.
- సూర్యదేవర రాం మోహనరావు
చనిపోయిన ప్రతివారికీ పునర్జన్మలుండవు. పునర్జన్మనిచ్చిన ప్రతివాళ్ళకి అన్నీ జ్ఞాపకాలుండవు. 'గత జన్మ జ్ఞాపకాలతో మనిషి పుడితే' ఆ మనిషి మనకు ఎదురైతే ఎలా ఉంటుందో ఆలోచించండి. దీనికి సైన్స్ సరైన సమాధానం చెప్పగలదా? మనం చిరంజీవి సినిమా గురించి మాట్లాడుతుంటే, అతను హరిశ్చంద్ర సినిమా గురించి మాట్లాడుతుంటాడు. మనం విమానంమీద వెళదామంటే, అతను కాలినడక, లేదా ఎడ్లబందే సుఖం అంటాడు.. ఇలాంటి పరిస్థితిలో తను చనిపోయాక వచ్చే జన్మలో తిరిగి మనిషిగానే పుడతానని తెలుసుకున్న మనిషి, ఆ వచ్చే జన్మలోని ఎదురయ్యే సమస్యల పట్ల ముందుగానే జాగ్రత్తపడితే? అందుకు పకడ్బందీగా ప్లాన్స్ వేసుకుంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనకు నవలారూపమే ఈ 'మనోయజ్ఞం' సైన్సు, జ్ఞానం, కొన్ని యదార్థ సంఘటనల అక్షరరూపమే ఈ నవల. - సూర్యదేవర రాం మోహనరావు© 2017,www.logili.com All Rights Reserved.